
Anasuya Crush : అనసూయ రోజు రోజుకూ కత్తిలాంటి అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ఆమె ఆరబోస్తున్న అందాలు మామూలుగా ఉండట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నా సరే తన అందాలు చెక్కు చెదరలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంది ఈ హాట్ బ్యూటీ. ఒక రకంగా హీరోయిన్ల రేంజ్ లో అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది ఈ వయ్యారి భామ.
వాస్తవానికి మొదటి నుంచి ఆమె బోల్డ్ యాంకర్ గానే పేరు తెచ్చుకుంది. అసలు బుల్లితెరపై బోల్ద్ అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసిందే అనసూయ. అప్పటి వరకు చప్పగా సాగుతున్న యాంకరింగ్ కు మత్తెక్కించే అందాలను జోడించి బుల్లితెరను ఓ ఊపు ఊపేసింది. ఆమె దెబ్బకు మిగిలిన యాంకర్లు కూడా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేశారు.
రష్మీ, శ్రీముఖి, విష్ణుప్రియ లాంటి వారు ఇప్పుడు అందాలను విప్పి చూపిస్తున్నారంటే దానికి కారణం అనసూయ అని మాత్రమే చెప్పుకోవాలి. అందాల ఆరబోతలో స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనని నిరూపిస్తోంది అనసూయ. మొన్నటి వరకు బుల్లితెరపై ఊపేసిన ఈమె.. ఇప్పుడు సినిమాల్లో వరుస సినిమాలతో దుమ్ము లేపుతోంది.
ఇక తాజాగా మరోసారి చీరలో ఒంపు, సొంపులు చూపిస్తోంది. చీర కొంగును సైడుకు జరిపి నడుము మడతలు చూపిస్తోంది. వయ్యారి అందాలకు కుర్రాళ్లు మొత్తం ఫిదా అవుతున్నారు. మరీ ఇంత ఘాటుగా పరువాలను మొత్తం చూపించేయడంతో పిచ్చెక్కిపోతున్నారు కుర్రాళ్లు.
View this post on Instagram