
Anchor Manjusha : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతీ ఒక్కరు నిత్యం సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్నారు. తెలుగు భామలు కూడా రెచ్చిపోయి మరీ అందాల ఆరబోతకు తెర తీస్తున్నారు. ఇక యాంకరమ్మల గురించి చెప్పాల్సిన పని లేదు.. ఈ మధ్య తెలుగులో యాంకర్స్ చేస్తున్న హాట్ షో హీరోయిన్స్ కూడా చేయలేక పోతున్నారు..
మరి తెలుగు అందాల గ్లామరస్ యాంకర్ లలో మంజూష రాంపల్లి ఒకరు.. ఈమె ఇప్పుడు కాదు ఒక దశాబ్ద కాలం క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా ఈమె ఎన్టీఆర్ చెల్లెలిగా రాఖీ సినిమాలో చేసిన నటన ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.. అలా మెడలు పెట్టిన ఈమె జర్నీ ఆ తర్వాత యూటర్న్ తీసుకుని యాంకర్ గా సెటిల్ అయ్యింది.
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామకు ముందుగా బుల్లితెర మీద అవకాశాలు వరించడంతో ఇక్కడ పలు షోలు, సీరియల్స్ చేసి బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. నటన పరంగా మెప్పించిన కూడా ఈమె నటన వద్దు అనుకుని యాంకర్ గా సెటిల్ అయ్యి ఇప్పుడు ఎన్నో షోలు చేస్తుంది.. అంతేకాదు ఇప్పటికే 5000లకు పైగానే ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్స్ కు హోస్ట్ గా చేసి రికార్డ్ క్రియేట్ చేసుకుంది.
అంతేకాదు ఈమెకు బుల్లితెరపై పటాస్, జబర్దస్త్, బిగ్ బాస్ వంటి అవకాశాలు వచ్చిన వాటిని రిజక్ట్ చేస్తూ వస్తుంది.. కేవలం యాంకర్ గా మాత్రమే కొనసాగుతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె చీరలో అందాల విందు చేస్తూ షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు నెట్టింట షేక్ చేస్తున్నాయి.. చీరలో కూడా అందాల విందు చేయవచ్చు అనేలా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ ఉన్నాయి. ఈ ఫోటోలు నిముషాల్లోనే వైరల్ అయ్యాయి.. నెటిజెన్స్ అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా అంటూ ఈమెపై కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram