32.2 C
India
Monday, April 29, 2024
More

    Manjusha : మంజూష గ్లామర్ షో.. మత్తెక్కించే అందాలతో హాట్ షో..

    Date:

    Manjusha
    Manjusha
    Manjusha: తెలుగు అందాల గ్లామరస్ యాంకర్ లలో మంజూష రాంపల్లి ఒకరు.. ఈమె ఇప్పుడు కాదు ఒక దశాబ్ద కాలం క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా ఈమె ఎన్టీఆర్ చెల్లెలిగా రాఖీ సినిమాలో చేసిన నటన ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.. అలా మెడలు పెట్టిన ఈమె జర్నీ ఆ తర్వాత యూటర్న్ తీసుకుని యాంకర్ గా సెటిల్ అయ్యింది.
    మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామకు ముందుగా బుల్లితెర మీద అవకాశాలు వరించడంతో ఇక్కడ పలు షోలు, సీరియల్స్ చేసి బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత సినిమాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. నటన పరంగా మెప్పించిన కూడా ఈమె నటన వద్దు అనుకుని యాంకర్ గా సెటిల్ అయ్యి ఇప్పుడు ఎన్నో షోలు చేస్తుంది..
    అంతేకాదు ఇప్పటికే 5000లకు పైగానే ఇంటర్వ్యూలు, సినిమా ఫంక్షన్స్ కు హోస్ట్ గా చేసి రికార్డ్ క్రియేట్ చేసుకుంది. ఈమెకు బుల్లితెరపై పటాస్, జబర్దస్త్, బిగ్ బాస్ వంటి అవకాశాలు వచ్చిన వాటిని రిజక్ట్ చేస్తూ వస్తుంది.. కేవలం యాంకర్ గా మాత్రమే కొనసాగుతుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు బిజీగా ఉంటుంది.
    ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో ఫాలోవర్స్ ను అలరిస్తుంది.. ఇక తాజాగా మంజూష హాట్ ఫోటోలను షేర్ చేసింది.. జాకెట్ విప్పేసి మరీ ఓపెన్ టాప్ తో అందాల విందు చేసింది.. బ్యాక్, ఫ్రెంట్ అందాలతో రెచ్చిపోయింది..
    దీంతో ఈ పిక్స్ నిముషాల్లోనే వైరల్ అయ్యాయి.. అలాగే ఈ పిక్స్ చూసి కొంత మంది అసభ్యకర మెసేజెస్ చేస్తునాన్రు.. నిన్ను బట్టలు లేకుండా బికినీలో చూడాలని ఉందని ఒక నెటిజెన్ కామెంట్ చేస్తే నీవి చాలా పెద్దగా ఉన్నాయని మరో నెటిజెన్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేసారు..

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hebah Patel : అలాంటి ప్రశ్న వేసిన యాంకర్.. హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ నుండి వెళ్లిపోయిన హెబ్బా పటేల్!

    Hebah Patel : టాలీవుడ్ అందాల బ్యూటీలలో హెబ్బా పటేల్ ఒకరు.. ఈ...

    Anchor Varshini: హోటల్ కు రమ్మని బెడ్ పై అలా చేసాడు.. ఆ డైరెక్టర్ పై యాంకర్ వర్షిణి షాకింగ్ కామెంట్స్! 

    Anchor Varshini మీటూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా...

    Vishnu Priya :! ఎద పరువాలను మొత్తం తెరిచిపెట్టిన విష్ణుప్రియ.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..

    Vishnu Priya బుల్లితెర హాట్ యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు. ఆమె...

    Srimukhi : బరువు పెరిగితే ఎవడితో డేటింగ్ చేసావ్ అన్నారు.. శ్రీముఖి ఎమోషనల్!

    Srimukhi  ఏ ఇండస్ట్రీలో అయిన రాణించాలంటే అందం అనేది ప్రధానం అనే...