26.9 C
India
Friday, January 23, 2026
More

    Anchor Varshini: హోటల్ కు రమ్మని బెడ్ పై అలా చేసాడు.. ఆ డైరెక్టర్ పై యాంకర్ వర్షిణి షాకింగ్ కామెంట్స్! 

    Date:

    Anchor Varshini
    Anchor Varshini
    Anchor Varshini మీటూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. ఈ ఉద్యమం సర్దుకున్న కూడా అప్పుడప్పుడు కొంతమంది నటీమణులు చేసే కామెంట్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. హీరోయిన్స్ ఎప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేస్తూ నెట్టింట వార్తల్లో నిలుస్తూనే ఉంటున్నారు..
    ఇక హీరోయిన్స్ మాత్రమే కాదు బుల్లితెర భామలు కూడా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసి నెట్టింట హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. తాజాగా బుల్లితెర యాంకర్ వర్షిణి చేసిన సంచలన వ్యాఖ్యలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..
    యాంకర్ వర్షిణి అంటే తెలియని ప్రేక్షకులు లేరు.. ఈమె బుల్లితెర మీద పటాస్ షోతో గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఢీ వంటి పాపులర్ షోలో ఆది పక్కన కనిపించి బాగా ఫాలోయింగ్ పెంచుకుంది.. ఇక ఈ షో తర్వాత మరో పెద్ద అవకాశం అయితే అమ్మడికి రాలేదనే చెప్పాలి..
    అందుకే ప్రెసెంట్ ఈ బ్యూటీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తుంది.. ఇదిలా ఉండగా ఈ భామ కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసింది.. నేను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే కరోనా సమయంలో ఒక డైరెక్టర్ వెబ్ సిరీస్ లో ఆఫర్ ఉందని పిలిస్తే హోటల్ కు వెళ్లానని.. అక్కడే అతడు తనతో మిస్ బిహేవ్ చేసాడు అని.. చేయి పట్టి లాగి బెడ్ మీద పడేసాడని నాకు భయం వేసి అక్కడి నుండి పారిపోయి వచ్చానని తన చేదు అనుభవాన్ని పంచుకుంది..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hebah Patel : అలాంటి ప్రశ్న వేసిన యాంకర్.. హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ నుండి వెళ్లిపోయిన హెబ్బా పటేల్!

    Hebah Patel : టాలీవుడ్ అందాల బ్యూటీలలో హెబ్బా పటేల్ ఒకరు.. ఈ...

    Varshini Gorgeous Look : రెడ్ డ్రెస్ లో రెచ్చిపోయిన వర్షిణి.. ఆ షేపులు చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Varshini Gorgeous Look : యాంకర్ వర్షిణి  ఈ నడుమ సోషల్ మీడియాలో బాగానే...

    Manjusha : మంజూష గ్లామర్ షో.. మత్తెక్కించే అందాలతో హాట్ షో..

    Manjusha: తెలుగు అందాల గ్లామరస్ యాంకర్ లలో మంజూష రాంపల్లి ఒకరు.....