36.7 C
India
Thursday, May 16, 2024
More

    Jawan 50 days : జవాన్ ఖాతాలో మరో రికార్డ్.. 50 రోజులు అంటే గ్రేటే!

    Date:

    Jawan 50 days
    Jawan 50 days

    Jawan 50 days : ఇప్పుడు ఎంత పెద్ద సినిమాలు అయినా ఏ స్టార్ హీరో సినిమా అయినా థియేటర్స్ లో నెల రోజులు ఉండడమే గొప్ప విషయం.. నెల రోజుల మించి సినిమాలు ఉన్న దాఖలాలు ఈ మధ్య కనిపించడం లేదు.. నెల కాగానే క్లోజ్ చెయ్యడం వాటిని ఓటిటిలో రిలీజ్ చెయ్యడం కామన్ గా జరుగుతున్న విషయం..

    అయితే ఒకపుడు సినిమాలు అలా కాదు.. థియేటర్స్ లోనే 50 రోజులు, 100 రోజులు పూర్తి చేసుకుని అర్ధ శత దినోత్సవం, శత దినోత్సవం  పూర్తి చేసుకునేవి.. ఇక ఇప్పుడు సక్సెస్ అయితే వారానికే ఒక సక్సెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. నెల లోపులోనే ఓటిటిలో కూడా వచ్చేస్తుంది..

    అయితే జవాన్ మాత్రం ఏకంగా థియేటర్స్ లో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది.. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జవాన్”.. సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా జవాన్ సినిమా రిలీజ్ అవ్వగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

    ఏకంగా 1000 కోట్ల క్లబ్ లో చేరి షారుఖ్ రికార్డ్ క్రియేట్ చేసాడు.. మరి ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను చెరిపేయగా ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా థియేటర్ లో 50 రోజులు పూర్తి చేసుకుని కొత్త రికార్డ్ నమోదు చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమా థియేటర్ లో 50 రోజులు పూర్తి చేయడం గ్రేట్ అనే చెప్పాలి.

    Share post:

    More like this
    Related

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Arunachal Pradesh : బాలికలతో వ్యభిచారం.. అరెస్టయిన వారిలో ప్రభుత్వ అధికారులు

    Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jawan Box Office Collections : జవాన్ సంచలన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆర్ఆర్ఆర్ చేరువలో.. ఎంత రాబట్టిందంటే?

    Jawan Box Office Collections : బాలీవుడ్ స్టార్ హీరోలలో షారుఖ్ ఖాన్...