33.5 C
India
Tuesday, May 14, 2024
More

    Anu Emmanuel comments : ఆ డైరెక్టర్ రాత్రంతా తనతో గడపమన్నాడు.. అను ఇమ్మాన్యుయెల్ కామెంట్లు..!

    Date:

    Anu Emmanuel comments
    Anu Emmanuel comments

    Anu Emmanuel comments : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది పెద్ద మహమ్మారిలాగా మారిపోయింది. దాని బారిన పడి చాలామంది కొట్టుకుపోతున్నారు. ఇంకొంతమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరేమో ఎంచక్కా కమిట్ మెంట్లు ఇచ్చేసి మరీ అవకాశాలు పడుతున్నారు. కొందరు మాత్రం దాన్ని ఎదురించి మరీ అవకాశాలు పడుతున్నారు.

    ఇక మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది దానిపై మాట్లాడుతున్నారు. తాజాగా అను ఇమ్మాన్యుయెల్ కూడా దానిపై స్పందించింది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గతంలో మజ్ను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ  మూవీతర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా కూడా చేసింది.

    అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది. తాను కూడాకాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఎమోషనల్ అయింది. నేను సినిమాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తమిళంలో ఓ దర్శకుడు నన్ను ఆడిషన్ కోసం పిలిచాడు. అయితే ఆడిషన్ లేకపోయినా కూడా తనతో గడిపితే అవకాశం ఇస్తానన్నాడు.

    కానీ నేను దానికి అస్సలు ఒప్పుకోలేదు. అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. అప్పటి నుంచి నా ప్రయత్నాల్లో నేను సక్సెస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో తమిళంలో ఛాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తోంది ఈ వయ్యారి భామ. ఇక తాజాగా ఆమె చేసిన కామెంట్లువైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anu Emmanuel : నన్ను కూడా కోరిక తీర్చమని వేధించారు.. అను ఇమ్మాన్యుయెల్ సంచలన వ్యాఖ్యలు..!

    Anu Emmanuel : క్యాస్టింగ్ కౌచ్ అనే పదం ఇప్పుడు పుట్టింది...

    Panch Prasad : సీరియస్ కండీషన్ లో పంచ్ ప్రసాద్.. ఇమ్మాన్యుయేల్ పోస్ట్ వైరల్!

    Panch Prasad : జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం...

    The Heroine : ఆ హీరోయిన్ అందుకే పనికొస్తుందా?

    The Heroine : తెలుగు చలన చిత్ర రంగం ఓ విచిత్రమైంది....