31 C
India
Thursday, May 16, 2024
More

    Art Of Living : మహేష్ యోగి

    Date:

    Art Of Living : “ప్రాచ్య దేశాలు లేదా తూర్పు దేశాలలోని భగవత్ ప్రార్థనలు మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి ఉద్దేశించినవి” అని హొబట్ బెన్‌సన్ (Herbert Benson) అన్న వైద్యుడు (1975) the Relaxation Response పుస్తకంలో చెప్పాడు. ఈ హొబట్ బెన్‌సన్ హావడ్ వైద్య విద్యాలయంలో సహకార వైద్య ఆచార్యుడుగా (Associate Proffessor of Medicine‌ at The Harward Medical School) సేవలందించాడు.

    హొబట్ బెన్‌సన్ తన the Relaxation Response పుస్తకంలో ఇలా చెప్పాడు:

    “Yoga, a part of Indian culture for thousands of years, is the culmination of ancient Hindu efforts to give man the fullest possible control over his mind.

    Transcendental Meditation, developed by Maharshi Mahesh Yogi, is a simple Yogic technique carried out under reasonable uniform conditions”.

    మహేష్ యోగి ఇవాళ మనం చూస్తున్న రవిశంకర్ Art of living కు మూలం. రవిశంకర్ మహేష్ యోగి శిష్యుడు.

    “Art of living” అన్న దాన్ని రవిశంకర్‌, మహేష్ యోగి నుంచే తీసుకున్నారు.

     

     

     

    -రోచిష్మాన్
    9444012279

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    World Culture Festival : ఉత్సాహంగా ప్రపంచ సాంస్కృతిక సంరంభం..

    World Culture Festival : అమెరికాలోని వాషింగ్టన్ లో నాలుగో ప్రపంచ సాంస్కృతిక...