37.8 C
India
Saturday, May 18, 2024
More

    Ashureddy Glamour : బికినీలో అషురెడ్డి అరాచకం.. కింద, మీద చూపిస్తూ ఉడికిస్తోంది..!

    Date:

    Ashureddy Glamour
    Ashureddy Glamour

    Ashureddy Glamour : అషురెడ్డి అందాల డోస్ రోజురోజుకూ పెంచేస్తోంది. కావాలనే పొట్టిబట్టల్లో రెచ్చిపోతోంది. ఆమె చేస్తున్న అందాల విందు అంతా ఇంతా కాదు. అసలు ఇన్ స్టా ఓపెన్ చేస్తే ఆమె వీడియోలు, ఫొటోలు మాత్రమే ముందు కనిపిస్తున్నాయి. ఆ రేంజ్ లో ఆమె అందాలను ఎక్స్ పోజింగ్ చేస్తోందని చెప్పుకోవాలి. వరుసగా ఏదో ఒక దేశానికి వెళ్తూ అక్కడ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. పైగా అక్కడ హాట్ హాట్ గా ఫొటోలు దిగుతూ షేర్ చేస్తోంది.

    అవును మరి ఇంకేం చేస్తుంది. ఎందుకంటే ఆమె చేతిలో ఇప్పుడు పెద్దగా ఆఫర్లు లేవు. ఖాళీగానే ప్రపంచమంతా తిరుగుతోంది. అక్కడ అందాలను ఆరబోసి కుర్రాళ్లలో ఫాలోయింగ్ పెంచేసుకుంటోంది. ఇలా అయినా ఆమెకు అవకాశాలు వస్తాయేమో అని ఆరాటపడుతోంది. బిగ్ బాస్ తో ఆమెకు వచ్చిన సెలబ్రిటీ హోదా బాగానే ఉంది.

    బీబీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ లో చేసింది. అప్పుడు ఎక్స్ ప్రెస్ హరితో లవ్ ట్రాక్ అని, ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ తో లవ్ ట్రాక్ అంటూ ఆమె చేసిన హడావిడి మామూలుగా లేదు. ఇదంతా ఫేమస్ కావడానికే చేసింది. ఇక రెండోసారి ఓటీటీ బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.

    అప్పటి నుంచి వరుసగా టూర్లకు వెళ్తోంది. తాజాగా మరో దేశానికి వెళ్లింది. అక్కడ బీచ్ లో బికినీలో రెచ్చిపోయింది. తన ప్రైవేట్ పార్టులు కనిపించేలా హాట్ హాట్ గా ఎక్స్ పోజింగ్ చేసేసింది. తన ఎద పరువాలను చూపించేసింది. అంతే కాకుండా ఇందులో తన థండర్ థైస్ కూడా బాగానే హైలెట్ అవుతున్నాయి. ఇంత చేస్తున్నా అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

     

    View this post on Instagram

     

    A post shared by Ashu Reddy (@ashu_uuu)

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashureddy Short Dress : పొట్టి డ్రెస్ లో కింద, మీద చూపించేసిన అషురెడ్డి.. భారీ పరువాలతో విందు..!

    Ashureddy Short Dress : అషురెడ్డి.. అషురెడ్డి.. అషురెడ్డి.. సోషల్ మీడియాలో...

    Ashureddy Glamour : టైట్ టీషర్టులో పరువాలు ముడేసిన అషురెడ్డి.. థండర్ థైస్ తో రచ్చ..!

    Ashureddy Glamour : అషురెడ్డి చేస్తున్న అందాల రచ్చ ఇప్పుడు మామూలుగా...