36.9 C
India
Sunday, May 5, 2024
More

    Ashureddy Short Dress : పొట్టి డ్రెస్ లో కింద, మీద చూపించేసిన అషురెడ్డి.. భారీ పరువాలతో విందు..!

    Date:

    Ashureddy Short Dress
    Ashureddy Short Dress

    Ashureddy Short Dress : అషురెడ్డి.. అషురెడ్డి.. అషురెడ్డి.. సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్న పేరు ఇది. ఎందుకంటే ఆమె ఆరబోస్తున్న అందాలతో సోషల్ మీడియా అంతగా తగలబడిపోతోంది మరి. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది తన అందాలతో. ఆ రేంజ్ లో ఆమె అందాలు చూపిస్తున్నా సరే ఆమెకుమ మాత్రం పెద్దగా అవకాశాలు రావట్లేదు.

    ఆమె కూడా అస్సలు తగ్గట్లేదు. ఎలాగైనా సరే తన అందాలతో ఏదో ఒక ఛాన్స్ పట్టేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా నిత్యం హాట్ హాట్ డ్రెస్ లతో రెచ్చిపోతోంది. ఆమె అందాల విషయంలో స్టార్ హీరోయిన్లకు కూడా అస్సలు తీసిపోదనే చెప్పుకోవాలి. అందుకే ఆమె అందాలకు ఫాలోయింగ్ కూడా ఆ స్థాయిలోనే ఉంది. ఆమె లుక్స్ కూడా అలాగే ఉంటాయి.

    ఆమె బిగ్ బాస్ తోనే ఫేమస్ అయింది. బిగ్ బాస్ తర్వాత కొన్ని రోజులు స్టార్ మాలోనే కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది. కానీ ఎందుకో ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత స్టార్ మానుంచి తప్పుకుంది. అప్పటి నుంచి పెద్దగా బయటకు కనిపించట్లేదు. నిత్యం విదేశాలకు టూర్ల పేరుతో ట్రిప్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

    ఇందులో భాగంగా తాజాగా మరోసారి హాట్ హాట్ గా మెరిసింది. ఇందులో థైస్ అందాలు మామూలుగా లేవనే చెప్పుకోవాలి. పైగా తన టాప్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న అందాల రచ్చను చూసి అయినా సరే ఆమెకు ఛాన్సులు వస్తాయో లేదో అని నిరాశ చెందుతున్నారు ఆమె అభిమానులు. మరి ఇంతగా రెచ్చిపోతున్నందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

     

    View this post on Instagram

     

    A post shared by Ashu Reddy (@ashu_uuu)

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashureddy Glamour : టైట్ టీషర్టులో పరువాలు ముడేసిన అషురెడ్డి.. థండర్ థైస్ తో రచ్చ..!

    Ashureddy Glamour : అషురెడ్డి చేస్తున్న అందాల రచ్చ ఇప్పుడు మామూలుగా...

    Ashureddy Glamour : బికినీలో అషురెడ్డి అరాచకం.. కింద, మీద చూపిస్తూ ఉడికిస్తోంది..!

    Ashureddy Glamour : అషురెడ్డి అందాల డోస్ రోజురోజుకూ పెంచేస్తోంది. కావాలనే...

    Ashureddy : షర్టు బటన్లు విప్పేసి చూపిస్తున్న అషురెడ్డి.. ఆ రెండు పార్టులు మాత్రం హైలెట్..!

    Ashureddy :  ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు....