23 C
India
Wednesday, August 12, 2026
More

    Ashureddy : షర్టు బటన్లు విప్పేసి చూపిస్తున్న అషురెడ్డి.. ఆ రెండు పార్టులు మాత్రం హైలెట్..!

    Date:

    Ashureddy
    Ashureddy

    Ashureddy :  ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. ఎంతలా అంటే స్టార్ హీరోయిన్లు కూడా వారి అందాలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. వారంతా ఈ రేంజ్ లో అందాలను చూపిస్తారని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉంటుంది అషురెడ్డి. ఆమె చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. కేవలం అందాలతోనే ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది.

    ఆమెకు కేవలం బిగ్ బాస్ తోనే పాపులారిటీ వచ్చింది. ఇక బిగ్ బాస్ లో చేసిన రచ్చ మాములుగా లేదు. ఈ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె ఫేమ్ పెరిగింది. దాని తర్వాత ఆమె స్టార్ మానే నమ్ముకుంది. కొన్ని రోజులు కామెడీ స్టార్స్ లో నటించింది. అక్కడ కూడా ఏమంతగా యాక్టింగ్ కు స్కోప్ లేదు. కేవలం అందాలను మాత్రమే ఆరబోసింది.

    అదే ఆమెకు మైనస్ అయిపోయింది. దాంతో మరోసారి బిగ్ బాస్ ఓటీటీ బాట పట్టింది. అక్కడ కూడా మధ్యలోనే బయటకు వచ్చేసింది. అదే ఆమెకు చివరి షో అయిపోయింది. ఇప్పుడు ఆమెకు బుల్లితెరపై పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో అందాలను మాత్రమే నమ్ముకుంటుంది. ఎక్కువగా విదేశాలకు వెకేషన్లకు వెళ్తోంది. అక్కడ అందాలను ఘాటుగా ఆరబోస్తోంది.

    తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి షర్టు బటన్లు విప్పేసింది. ఇందులో తన ఎద అందాలను మొత్తం తెరపెట్టేసింది. ఇంత ఘాటుగా చూపిస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు. ఇందులో తన థైస్ అందాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఆ పరువాలను చూసేయండి. ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

     

    View this post on Instagram

     

    A post shared by Ashu Reddy (@ashu_uuu)

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashureddy Short Dress : పొట్టి డ్రెస్ లో కింద, మీద చూపించేసిన అషురెడ్డి.. భారీ పరువాలతో విందు..!

    Ashureddy Short Dress : అషురెడ్డి.. అషురెడ్డి.. అషురెడ్డి.. సోషల్ మీడియాలో...

    Ashureddy Glamour : టైట్ టీషర్టులో పరువాలు ముడేసిన అషురెడ్డి.. థండర్ థైస్ తో రచ్చ..!

    Ashureddy Glamour : అషురెడ్డి చేస్తున్న అందాల రచ్చ ఇప్పుడు మామూలుగా...

    Ashureddy Glamor : అషురెడ్డి శృతిమించిన గ్లామర్ విందు.. సీక్రెట్ పుట్టుమచ్చను బయటపెట్టిందిగా!

    Ashureddy glamor : తెలుగు బ్యూటీలు కూడా ఈ మధ్య గ్లామర్ విషయంలో...