21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Ashureddy Glamor : అషురెడ్డి శృతిమించిన గ్లామర్ విందు.. సీక్రెట్ పుట్టుమచ్చను బయటపెట్టిందిగా!

    Date:

    Ashureddy glamor
    Ashureddy glamor

    Ashureddy glamor : తెలుగు బ్యూటీలు కూడా ఈ మధ్య గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.. బాలీవుడ్ హీరోయిన్ లను మించిన అందాలను చూపిస్తూ షాక్ ఇస్తున్నారు.. అవ్వడానికి తెలుగు అమ్మాయిలు అయిన కూడా హాట్ హాట్ అందాలతో మాత్రం బాలీవుడ్ హీరోయిన్స్ అనిపిస్తున్నారు.. ఇంకా బుల్లితెర తారలు అయితే మరీ ఎక్కువుగా అందాల విందు చేస్తున్నారు..

    ఈ మధ్య కాలంలో శృతిమించు తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.. అవకాశాల కోసం ఈ రేంజ్ లో గ్లామర్ విందు చేస్తూ నెటిజెన్స్ కు అయితే ట్రీట్ ఇస్తున్నారు. మరి ప్రజెంట్ హద్దులు మీరి మరీ అందాల విందు అందిస్తున్న బ్యూటీలలో అషు రెడ్డి ఒకరు.. ఈమె ఎప్పటి కప్పుడు కొత్త కొత్త అందాలను విభిన్నంగా ప్రదర్శిస్తూ తన ఘాటైన అందాలతో దర్శన మిస్తుంది..

    ఇక తాజాగా ఈమె సోషల్ మీడియాలో చేసిన గ్లామర్ రచ్చతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అషు రెడ్డి పాపులర్ అయ్యిందే సోషల్ మీడియాతో.. ఈమె క్రేజ్ దృష్ట్యా ఈమెను బిగ్ బాస్ లో కూడా భాగం చేసారు. బిగ్ బాస్ లో చేసిన రచ్చ మాములుగా లేదు. అప్పటి వరకు పెద్దగా తెలియని వారికీ కూడా ఈ బ్యూటీ బాగా పరిచయం అయ్యింది.

    అప్పటి నుండి అషు రెడ్డి ఎప్పుడు ఫోటోలను షేర్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతాయి.. ఇక తాజాగా మరోసారి ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అషు రెడ్డి ఈసారి కాస్త శృతిమించినట్టే అనిపిస్తుంది. ఈమె హాట్ అందాల విందు నెటిజెన్స్ ను ఆకట్టు కుంటున్నాయి. అంతేకాదు తొడమీద ఇన్నాళ్లు సీక్రెట్ గా దాచిన పుట్టుమచ్చ సైతం ఈ గ్లామర్ షోకు బయట పడింది.. దీంతో ఈ పుట్టుమచ్చ అందం కుర్ర కారుకి నిద్ర లేకుండా వేడి పుట్టిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేయడం విశేషం..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashureddy Short Dress : పొట్టి డ్రెస్ లో కింద, మీద చూపించేసిన అషురెడ్డి.. భారీ పరువాలతో విందు..!

    Ashureddy Short Dress : అషురెడ్డి.. అషురెడ్డి.. అషురెడ్డి.. సోషల్ మీడియాలో...

    Ashureddy Glamour : టైట్ టీషర్టులో పరువాలు ముడేసిన అషురెడ్డి.. థండర్ థైస్ తో రచ్చ..!

    Ashureddy Glamour : అషురెడ్డి చేస్తున్న అందాల రచ్చ ఇప్పుడు మామూలుగా...

    Ashureddy : షర్టు బటన్లు విప్పేసి చూపిస్తున్న అషురెడ్డి.. ఆ రెండు పార్టులు మాత్రం హైలెట్..!

    Ashureddy :  ఈ నడుమ బుల్లితెర బ్యూటీలు కూడా బాగానే రెచ్చిపోతున్నారు....