Ashureddy Hot Look :
బుల్లితెర బ్యూటీ అషురెడ్డి ఈ నడుమ ఎక్కువగా విదేశాల్లోనే ఉంటుంది. వరుసగా ఏదో ఒక దేశానికి వెళ్తూ అక్కడ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది ఈ భామ. పైగా అక్కడ హాట్ హాట్ గా ఫొటోలు దిగుతూ ఇక్కడి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. రోజు రోజుకూ డ్రెస్సుల సైజులను కూడా భారీగానే తగ్గించేస్తోంది.
మొన్ననే డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపించింది. కానీ ఇవేమీ తనకు పట్టవన్నట్టు బాగానే రెచ్చిపోతోంది. గతంలో ఆమె టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉండేది. కానీ సమంత పోలికలతో ఉండటంతో ఆమెకు జూనియర్ సమంత ట్యాగ్ లైన్ ఇచ్చేశారు. అదే ఆమెకు పెద్ద ప్లస్ పాయింట్ అయిపోయింది.
అక్కడి నుంచి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ లో బాగానే రచ్చ చేసింది. ఇక బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్టార్ మాలోనే కామెడీ స్టార్స్ లో చేసింది. ఆసమయంలో హరితో లవ్ ట్రాక్ అంటూ నానా రచ్చ చేసింది. అదే సమయంలో ఇటు రాహుల్ సిప్లిగంజ్ తో కూడా లవ్ ట్రాక్ అంటూ ఫేమస్ కావాలని ప్రయత్నాలు చేసింది.
ఇలా ఎంత చేసినా మెకు అవకాశాలు పెద్దగా రాలేదు. అందుకే మరోసారి బిగ్ బాస్ ఓటీటీకి వెళ్లి వచ్చింది. అప్పటి నుంచి ఆమెకు ఛాన్సులు రావట్లేదు. అందుకే ఖాళీగా ఉంటూ విదేశాలు తిరుగుతోంది. ఇప్పుడు మరో వెకేషన్ లో ఉంది. అక్కడ పొట్టి డ్రెస్ లో కూర్చుని.. తన ఎద పరువాలను చూపించేసింది. అంతే కాకుండా ఇందులో తన థండర్ థైస్ కూడా బాగానే హైలెట్ అవుతున్నాయి. మరి ఇంతగా చూపిస్తున్నందుకు అయినా ఆమెకు ఛాన్సులు వస్తాయో లేదో చూడాలి.
https://www.instagram.com/reel/Cu8WZCtNJmS/?igshid=NjZiM2M3MzIxNA==