37.2 C
India
Monday, May 20, 2024
More

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Date:

    Horoscope Today: మేష రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. అప్రమత్తంగా ఉండకపోతే నష్టం జరుగుతుంది. ఈశ్వర నామాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    వ్రషభ రాశి వారికి పనుల్లో పురోగతి ఉంటుంది. గొడవలకు దూరంగా ఉండండి. దైవారాధన చేయడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి.

    మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేయకపోవడమే బెటర్. వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి చేస్తుంది.

    కర్కాటక రాశి వారికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. సుబ్రహ్మణ్యస్వామిని దర్శించడం మంచి ఫలితాలు ఉంటాయి.

    సింహ రాశి వారికి ధైర్యం కలిగి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవతను కొలవడం వల్ల మంచి జరుగుతుంది.

    కన్య రాశి వారికి అనుకూల కాలం. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. ధనలాభాలున్నాయి. విష్ణు సహస్ర నామాలు చదివితే శుభం కలుగుతుంది.

    తుల రాశి వారికి ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులుండవు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం మేలు కలిగిస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. కొందరి ప్రవర్తన కష్టాలు తెస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.

    ధనస్సు రాశి వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలు వచ్చేలా చేస్తుంది.

    మకర రాశి వారికి మానసికంగా సంతోషంగా గడుపుతారు. ఎవరిని నమ్మరాదు. శ్రీరామ నామాన్ని జపించడం లాభాలు కలిగేలా చేస్తుంది.

    కుంభ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. పనుల్లో మంచి ఫలితాలుంటాయి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇష్ట దేవత ఆరాధన మంచి జరిగేలా చేస్తుంది.

    మీన రాశి వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీరామ నామం జపిస్తే మంచిది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...

    21st October Horoscope : నేటి రాశి ఫలాలు

    21st October Horoscope : మేష రాశి వారికి ఒక వార్త...

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం...

    22nd September Horoscope : నేటి రాశి ఫలాలు

    22nd September Horoscope : మేష రాశి వారికి మనో ధైర్యం...