34.8 C
India
Friday, May 10, 2024
More

    14th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    14th October Horoscope
    14th October Horoscope

    14th October Horoscope : మేష రాశి వారికి మానసిక సంతోషం కలుగుతుంది. అనుకున్న పనులు నెరవేరతాయి. అందరి సహకారం ఉంటుంది. గురు ధ్యానం చేయడం మంచిది.

    వ్రషభ రాశి వారికి మనోబలం పెరుగుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువును ధ్యానించడం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది.

    మిథున రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో లాభాలుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఇష్టదేవతారాధన చేయడం మంచి చేస్తుంది.

    కర్కాటక రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రశాంతంగా ఉండండి. పనులు పూర్తవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించడం మేలు కలిగిస్తుంది.

    సింహ రాశి వారికి `ఆశయాలు ఆచరణలోకి వస్తాయి. దైవబలంతో ముందుకు వెళతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది.

    తుల రాశి వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. శత్రువులతో జాగ్రత్త. కష్టపడి పనిచేయాలి. నవగ్రహ శ్లోకం చదవడం వల్ల మేలు కలుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహ శ్లోకాలు చదవడం ఉత్తమం.

    ధనస్సు రాశి వారికి శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పరిస్థితులు ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    మకర రాశి వారికి అవసరానికి సాయం చేసేవారుంటారు. మంచి సమయం. ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లాలి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

    కుంభ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. మంచి వాతావరణం ఉంటుంది. మానసికంగా బలంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం శుభకరం.

    మీన రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆంజనేయ స్వామిని పూజించడం చాలా మంచిది.

    Share post:

    More like this
    Related

    Mangalagiri : మంగళగిరిలో రూ.25 కోట్లు సీజ్

    Mangalagiri : ఎన్నికల వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ...

    Ankita Tenth Marks : శభాష్ అంకిత..! – ‘పది’లో వంద శాతం మార్కులు సాధించిన విద్యార్థిని

    Ankita Tenth Marks : ఇటీవల ఏపీలోని పదో తరగతి ఫలితాల్లో...

    Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ

    Phone Tapping Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఫోన్ ట్యాపింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    3rd November Horoscope : నేటి రాశి ఫలాలు

    3rd November Horoscope : మేష రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు...