39.8 C
India
Friday, May 3, 2024
More

    3rd November Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    3rd November Horoscope
    3rd November Horoscope

    3rd November Horoscope : మేష రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. ఒక విషయంలో సహకారం లభిస్తుంది. మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. దుర్గా శ్లోకం చదువుకోవడం ఉత్తమం.

    వ్రషభ రాశి వారికి ఆనందంతో కాలం గడుపుతారు. శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు. చంద్రశ్లోకం చదువుకుంటే మంచిది.

    మిథున రాశి వారికి ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రశంసలు పొందుతారు. దుర్గాదేవిని ఆరాధించడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    కర్కాటక రాశి వారికి అప్రమత్తంగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి. లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

    సింహ రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇష్టదేవతారాధన చేయడం మేలు కలిగిస్తుంది.

    కన్య రాశి వారికి అవసరానికి సాయం చేసేవారుంటారు. మాటకు కట్టుబడి ఉండాలి. ధనలాభాలున్నాయి. ఇష్టదేవతారాధన చేయడం మంచిది.

    తుల రాశి వారికి అనుకూల కాలం. ఎవరిని కూడా నమ్మరాదు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ శక్తి పెరుగుతుంది.

    వ్రశ్చిక రాశి వారికి కొన్ని సంఘటనలు బాధిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. సూర్యుడిని ఆరాధించడం మంచిది.

    ధనస్సు రాశి వారికి ఒక శుభవార్త సంతోషాన్ని నింపుతుంది. ప్రశంసలు దక్కుతాయి. ప్రయాణాల్లో మంచి ఫలితాలున్నాయి. శ్రీరామ దర్శనం చేయడం ఉత్తమం.

    మకర రాశి వారికి ప్రయాణాలు లాభాలు కలిగిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. నవగ్రహ ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కుంభ రాశి వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు వ్యతిరేకంగా ఉంటారు. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

    మీన రాశి వారికి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. దుర్గా ధ్యానం చేయడం మంచిది.

    Share post:

    More like this
    Related

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    AP News : రికార్డుల్లో ఉన్నా.. ప్రజలు లేని గ్రామాలు

    AP News : కొన్ని గ్రామాలు రికార్డుల్లో కనిపిస్తున్నా.. ప్రజలు మాత్రం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    12th November Horoscope : నేటి రాశి ఫలాలు

    12th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    9th November Horoscope : నేటి రాశి ఫలాలు

    9th November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా లాభం...