31.9 C
India
Friday, May 17, 2024
More

    Ayyappa Irumudi Pooja : న్యూజెర్సీ గురువాయురప్పన్ దేవాలయంలో ఘనంగా అయ్యప్ప ఇరుముడి పూజ

    Date:

    Ayyappa Irumudi Pooja : భారత్ లోనే కాదు.. అమెరికాలోనూ మన సంస్కృతి సంప్రదాయాలు ఇనుమడిస్తున్నాయి. దేశంలో అయ్యప్ప స్వాములు ఈ శీతాకాలంలో కఠిన ఉపవాస దీక్షలు చేపడుతారు. ఇక్కడే కాదు.. అమెరికాలోనూ మన భారతీయులు ఈ సంస్కృతిని కొనసాగిస్తున్నారు. అయ్యప్ప స్వామిని భక్తితో కొలుస్తున్నారు.

    అగ్రరాజ్యం అమెరికాలో అయ్యప్ప ఇరుముడి పూజలు ఘనంగా జరిగాయి.. న్యూజెర్సీలోనూ ఈ సంబరాలు అంబరాన్నంటాయి.. న్యూజెర్సీలోని Morganville Cityలో గల గురువాయూరప్పన్ దేవాలయంలో ఈ అయ్యప్ప ఇరుముడి పూజా కార్యక్రమాలను తెలుగువారు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

    ఈ కార్యక్రమంలో యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు పాల్గొన్నారు. ఆయన సైతం అయ్యప్ప స్వామి మాలధారణ గావించారు. భక్తిశ్రద్ధలతో ఇరుముడి, అయ్యప్ప పూజలు చేశారు.

    స్వాములంతా ఈ కార్యక్రమంలో ఎంతో శ్రద్ధతో అంత: కరణ శుద్ధితో పూజలు చేశారు. శాంతి కోసం పూజలు చేశారు. బియ్యంపై కొబ్బరికాయలు పెట్టి వాటిపై నూనె పోసి పూజలు చేశారు.

    ఈ కార్యక్రమంలో డాక్టర్ జైతోపాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాల స్వీకరించిన భక్తులు పాల్గొన్నారు. అయ్యప్పకు ఇరుముడి పూజలు చేశారు.

    All Images Courtesy By Dr. Shiva Kumar Anand

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....