32.6 C
India
Saturday, May 18, 2024
More

    Bhagwant Kesari First Week : మొదటి వారంలో  ‘భగవంత్ కేసరి’ రికార్డ్ కలెక్షన్స్.. బాలయ్య మరోసారి సంచలనం!

    Date:

    Bhagwant Kesari First Week
    Bhagwant Kesari First Week Collections

    Bhagwant Kesari First Week : నటసింహం నందమూరి బాలకృష్ణ హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటారు.. అలాంటిది హిట్స్ మీద హిట్స్ పడుతుంటే ఇక బాలయ్య తగ్గేదేలే అన్న లెక్కలో సినిమాలు చేసుకుంటూ చెలరేగి పోతున్నారు.. గత రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

    ఇక మూడవ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుని హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ ”భగవంత్ కేసరి”.. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కసితో దసరా బరిలో దిగాడు. అనుకున్న విధంగా హ్యాట్రిక్ అందుకుని నందమూరి అభిమానులకు అసలైన పండుగ చూపించాడు బాలయ్య..

    మంచి టాక్ రావడంతో బాలయ్య దసరా సీజన్ ను ఫుల్ క్యాష్ చేసుకుంటున్నాడు. మరి భగవంత్ కేసరి 7 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో చూద్దాం.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు.

    ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల బిజినెస్ చేయగా 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.. 7వ రోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో మొత్తంగా 100 కోట్ల గ్రాస్ 55 కోట్ల షేర్ తో బాలయ్య దూసుకు పోతున్నాడు. మరి ఈ వీకెండ్ కూడా గట్టిగానే వసూళ్లు చేసేలా ఉంది.. చూడాలి ఏం జరుగుతుందో.

    Share post:

    More like this
    Related

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhagwant Kesari 9 Days Collections : 9వ రోజు షాకింగ్ గా ‘భగవంత్ కేసరి’ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే?

    Bhagwant Kesari 9 Days Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ...

    Bhagwant Kesari Mass Collections : బాలయ్య మాస్ కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసిన ”భగవంత్ కేసరి”!

    Bhagwant Kesari Mass Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు...

    Bhagwant Kesari 5days Collection : దుమ్ములేపుతున్న భగవంత్ కేసరి.. ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే…?

    Bhagwant Kesari 5days Collection : నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస...