29.8 C
India
Thursday, May 16, 2024
More

    Bhagwant Kesari Mass Collections : బాలయ్య మాస్ కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసిన ”భగవంత్ కేసరి”!

    Date:

    Bhagwant Kesari Mass Collections
    Bhagwant Kesari Mass Collections
    Bhagwant Kesari Mass Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా కుమ్మేస్తున్నాడు.. వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలను ప్రకటిస్తూ వాటిని అంతే ఫాస్ట్ గా పూర్తి చేస్తూ పోతున్నాడు. బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్స్ తో మంచి ఫామ్ తో దూసుకు పోతున్నాడు.. అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.
    ఇక హ్యాట్రిక్ కొట్టాలని కసితో దసరా బరిలో దిగాడు. అనుకున్న విధంగా హ్యాట్రిక్ అందుకుని నందమూరి అభిమానులకు అసలైన పండుగ చూపించాడు బాలయ్య.. వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య చేసిన సినిమా ‘భగవంత్ కేసరి’.. భారీ అంచనాలతో రిలీజ్ అయి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం డిజప్పోయింట్ చేయడం లేదు..
    మంచి టాక్ రావడంతో బాలయ్య దసరా సీజన్ ను ఫుల్ క్యాష్ చేసుకుంటున్నాడు. మరి భగవంత్ కేసరి 6 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో చూద్దాం.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ సినిమాను దసరా కానుకగా నిన్న అక్టోబర్ 19న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు.
    మొదటి షో నుండే పాజిటివ్ బజ్ రావడంతో ఈసారి కూడా బాలయ్యకు మంచి హిట్ దక్కింది. గ్రాండ్ నిర్మాణ విలువలతో పాటు అనిల్ టేకింగ్, థమన్ సంగీతం అన్ని కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల బిజినెస్ చేయగా 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది..
    మొదటి రోజే 32 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఓపెనింగ్స్ కుమ్మేసింది.. ఇక 6 రోజుల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే.. వరల్డ్ వైడ్ గా ఆరవ రోజు ఏకంగా 6.70 కోట్లు రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా 49 కోట్లు వసూలు చేసి సత్తా చాటుకుంది.. బాలయ్య సినిమాకు 6వ రోజు కూడా ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం విశేషం.. మరి లాంగ్ రన్ లో ఎంత రాబడుతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Box office : 35 కోట్ల బడ్జెట్, 50 కోట్లు కూడా రాలేదా..?  ఆ సినిమా విషయంలో ఏం జరిగిందంటే?

    Box office : యానిమల్, జవాన్, పఠాన్, గదర్ 2 లాంటి...

    Animal Movie Collections : బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న యానిమల్.. ఎంత వసూలు చేసిందంటే?

    Animal Movie Collections : ప్రేక్షకులను థియేటర్ కు రప్పించాలంటే ఏం...