37.7 C
India
Saturday, May 18, 2024
More

    Bhagwant Kesari Balayya Target : మళ్ళీ పుంజుకున్న ‘భగవంత్ కేసరి’.. టార్గెట్ కు చేరువలో బాలయ్య.. ఎంత రాబట్టిందంటే?

    Date:

    "Bhagwant Kesari" Balayya Near Target
    “Bhagwant Kesari” Balayya Near Target
    “Bhagwant Kesari” Balayya Target : నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత మళ్ళీ ఆడియెన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ ”భగవంత్ కేసరి”.. వరుసగా హిట్స్ అందుకుంటూ సీనియర్ హీరోల్లోనే టాప్ లో రాణిస్తున్న బాలయ్య ఈ సినిమాతో మరో హిట్ అందుకుని మరింత టాప్ లోకి రావాలని పట్టుదలతో సినిమా చేసాడు.
    అనుకున్న విధంగానే బాలయ్య హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నాడు.. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హిట్ అందుకుని సంతోషంగా ఉన్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేసిన ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
    భగవంత్ కేసరి మంచి టాక్ రావడంతో బాలయ్య కలెక్షన్స్ తో సునామీ సృష్టించాడు. అయితే మధ్యలో వీక్ డేస్ లో కాస్త స్లో అయినా మళ్ళీ వీకెండ్ లో పుంజుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల బిజినెస్ చేయగా 68 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది..
    ఇప్పటి వరకు 17 రోజుల్లో ఈ సినిమా ఎంత రాబట్టిందంటే.. 17వ రోజు శనివారం రెస్పాన్స్ బాగా పెరిగినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా 35 లక్షలకు పైగానే షేర్ ను వసూళ్లు చేసిందట..  ఇలా ఈ సినిమా 17 రోజుల్లో 66.80 కోట్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు దగ్గరలోకి వచ్చింది. ఈ వీకెండ్ అయిన టార్గెట్ ను ఫినిష్ చేస్తుందో లేదో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bhagwant Kesari 9 Days Collections : 9వ రోజు షాకింగ్ గా ‘భగవంత్ కేసరి’ కలెక్షన్స్.. ఎంత రాబట్టిందంటే?

    Bhagwant Kesari 9 Days Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ...

    Bhagwant Kesari Mass Collections : బాలయ్య మాస్ కలెక్షన్స్.. 6వ రోజు కూడా కుమ్మేసిన ”భగవంత్ కేసరి”!

    Bhagwant Kesari Mass Collections : నటసింహం నందమూరి బాలకృష్ణ ఆరు...

    Bhagwant Kesari 5days Collection : దుమ్ములేపుతున్న భగవంత్ కేసరి.. ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే…?

    Bhagwant Kesari 5days Collection : నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస...