29.5 C
India
Sunday, May 19, 2024
More

    Ram Charan : సంచలన సినిమాను వదులుకున్న రామ్ చరణ్‌.. ఎంత పనైపోయింది..!

    Date:

    Ram Charan
    Ram Charan

    Ram Charan :

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక పాన్ ఇండియా సినిమాను మిస్ చేసుకున్నాడా? ఆ సినిమా ఏంటి? అందుకు కారణం ఏంటి? అనే విషయాల్లోకి వెళితే.. ప్రజెంట్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”సలార్”.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు.

    ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండడంతో భారీ కలెక్షన్స్ ఖాయం అంటున్నారు..

    అయితే ఇంత పెద్ద భారీ సినిమా గురించి షాకింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ సినిమాకు నీల్ మొదటి ఛాయిస్ ప్రభాస్ కాదని రామ్ చరణ్ అని టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా స్టోరీ ముందుగా రామ్ చరణ్ దగ్గరకు వెళ్లిందట.. అయితే రాజమౌళి కారణంగానే ఈ సినిమా ప్రభాస్ కు వెళ్లిందని అంటున్నారు.

    ఎందుకంటే ఈ సినిమా కథ నీల్ వచ్చి చెప్పినప్పుడు చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడట.. కథ చాలా బాగుంది కానీ నా సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేను అని చరణ్ ఈ సినిమాను రిజక్ట్ చేయడంతో ప్రభాస్ దగ్గరికి వెళ్లిందట.. మెగా ఫ్యాన్స్ ఈ విషయం తెలిసి రామ్ చరణ్ కు పాన్ ఇండియా మిస్ అవ్వడానికి కారణం రాజమౌళినే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Sukumar and Ram Charan : అదిరిపోయే కథతో సుకుమార్, రామ్ చరణ్ సినిమా

    Sukumar and Ram Charan : రామ్ చరణ్ హిరోగా 1980...

    #RC16 : #RC16 కాంబో చూసి సుకుమార్ షాక్.. బుచ్చిబాబుది సాహసమే అన్న దర్శకుడు

    #RC16 : 80sలో క్రేజీ కాంబోలో ఒకటి చిరంజీవి-శ్రీదేవి. వీరి కాంబోలో...