31.9 C
India
Friday, May 17, 2024
More

    Disha Patani Glamour : బ్రా అందాలతో అగ్గిరాజేసిన దిశా పటానీ.. కింద, మీద మొత్తం చూపించేసింది..!

    Date:

    Disha Patani Glamour
    Disha Patani Glamour

    Disha Patani Glamour : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు నార్త్ తో పాటు సౌత్ లోకూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఒక్క పోస్టు పెట్టిందంటే చాలు సోషల్ మీడియా మొత్తం ఆమె అందాలకు తగలబడి పోవాల్సిందే. ఆ రేంజ్ లో అందాలను చూపిస్తూ ఉంటుంది ఈ భామ. అసలు అందాలు చూపించడంలో ఆమె తర్వాతనే ఎవరైనా.

    ఎందుకంటే ఉన్న అందాలను మొత్తం హాట్ హాట్ గా చూపించడం కేవలం దిశా పటానీకి మాత్రమే వస్తుంది. అయితే ఆమెకు కేవలం బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా అభిమానులు ఉన్నారండోయ్. ఎందుకంటే ఆమె లోఫర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ మూవీ పర్వాలేదనిపించింది. కానీ పెద్ద హిట్ కాలేదు.

    బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఎంఎస్ ధోనీ బయోపిక్ తో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది..ఈ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ అమ్మడి కెరీర్ మలుపు తిరిగింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తోంది. అంతే కాకుండా అర్జున్ కపూర్ తో కూడా సినిమా చేస్తోంది.

    ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ గా అందాలతో రెచ్చిపోతోంది. తాజాగా పొట్టిబట్టల్లో కింద, మీద చూపించేస్తోంది. ఇందులో ఎద పొంగులు మొత్తం బయట పెట్టేస్తోంది. బ్రా అందాలతో పాటు థైస్ అందాలను మొత్తం చూపించేస్తోంది ఈ హాట్ బ్యూటీ. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ అందాలపై లుక్కేయండి.

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani Beauty Feast : అందాలన్నీ విందుగా చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న దిశా పటానీ! 

    Disha Patani Beauty Feast : దిశా పటానీ గురించి చెప్పాలంటే గ్లామరస్...

    Disha Patani Beautiful Feast : కోటు, ప్యాంటు విప్పేసి మరీ అందాల విందు చేస్తున్న దిశా పటానీ!

    Disha Patani Beautiful Feast : బాలీవుడ్ యంగ్ అండ్ హాట్...