40.3 C
India
Monday, May 6, 2024
More

    Disha Patani Beauty Feast : అందాలన్నీ విందుగా చేసి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న దిశా పటానీ! 

    Date:

    Disha Patani Beauty Feast
    Disha Patani Beauty Feast

    Disha Patani Beauty Feast : దిశా పటానీ గురించి చెప్పాలంటే గ్లామరస్ హీరోయిన్ లలో ఈమెను ఒకరిగా చెప్పుకోవచ్చు.. ఈ భామ నటించిన సినిమా పాన్ ఇండియన్ వ్యాప్తంగా ఒక్కటి కూడా రిలీజ్ కాకపోయినా అంతటా ఫాలోయింగ్ తెచ్చుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది..

    ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ కు తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.. ఇక తాజాగా మరోసారి ఈమె అందాలన్నీ విందుగా చేసి కుర్రాళ్లకు వడ్డించింది.

    తాజాగా తాను మనీష్ మల్హోత్రా దీపావళి ఫెస్టివల్ లో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఈ హాట్ బ్యూటీ పాల్గొంది.. ఇందులో తన అంధ చందాలతో కుర్రకారుకు వల విసింది.. చీరలో హాట్ లుక్స్ లో దిశా అందాల విందు చేయగా ఈమెను తెగ పొగిడేస్తున్నారు.. చాకోలెట్ బ్రౌన్ కలర్ చీరలో పార్టీలోనే హైలెట్ గా నిలిచింది.

    టైట్ ఫిట్ జాకెట్ లో చాలా హాట్ ఫోజుల్లో దర్శనం ఇచ్చింది. ఇదిలా ఉండగా ఈ భామ తన హాట్ హాట్ అందాలతో 50 మిలియన్స్ కంటే ఎక్కువనే ఫాలోవర్లను దక్కించుకుని అత్యధిక ఫాలోవర్స్ కలిగి ఉన్న గ్లామరస్ హీరోయిన్ లలో టాప్ లో ఉంది..

    ఇక ప్రజెంట్ ఈ భామ మూడు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తుంది. ఇవన్నీ రిలీజ్ అయితే దిశా దశ మారడం ఖాయం.. ఇలా ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే సోషల్ మీడియాలో గ్లామర్ ను పంచుకుంటూ తనదైన శైలిలో హాట్ నెస్ తో అలరిస్తుంది.

    Share post:

    More like this
    Related

    DIG Ammireddy : అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి బదిలీ – తక్షణమే రిలీవ్ కావాలని ఈసీ ఆదేశం

    DIG Ammireddy : ఎన్నికల వేళ పలువురు పోలీసు అధికారులను ఎన్నికల...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు – మద్యం కేసులో నో బెయిల్

    MLC Kavitha : మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ...

    Pawan Kalyan : దట్ ఈజ్ పవన్.. షారూఖ్ కన్నా ఎక్కువ డబ్బులిస్తామన్నా నో చెప్పాడట

    Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి.. ఆయనకున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Disha Patani Glamour : బ్రా అందాలతో అగ్గిరాజేసిన దిశా పటానీ.. కింద, మీద మొత్తం చూపించేసింది..!

    Disha Patani Glamour : బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి...