Disha Patani Glamour : దిశా పటానీ.. ఈ అమ్మడి మన తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. అయితే లోఫర్ బ్యూటీ అంటే మన వాళ్ళు మరింత బాగా గుర్తు పడతారు.. గ్లామరస్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ అటు బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా పాగా వేయాలని చూస్తుంది.
బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసుకుని తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ లోఫర్ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ బయోపిక్ తో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈమె సినిమాల కంటే కూడా సోషల్ మీడియా వేదికగానే చాలా మందిని ఎట్రాక్ట్ చేసి తన వైపుకు తిప్పుకుంది..
సోషల్ మీడియాలో బిజీగా ఉండే వారికి ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరించే ఈ బ్యూటీ అప్పుడప్పుడు లవ్ రూమర్స్ తో కూడా ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటుంది.. ప్రజెంట్ ఈమె మూడు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తుంది.
ఈ అమ్మడు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ తనదైన శైలిలో హాట్ నెస్ తో అలరిస్తుంది. అందుకే ఈమెకు 50 మిలియన్ ఫాలోవర్ల కంటే ఎక్కువుగా ఫాలో అవుతున్నారు.. తాజాగా ఈమె వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఎద అందాలతో స్టన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటూ కుర్రాళ్లకు చూపు తిప్పుకోకుండా చేస్తుంది.. ఆ వీడియో మీరు చూసేయండి..
View this post on Instagram