31.6 C
India
Sunday, May 19, 2024
More

    Telugu Movie Disasters : రిస్క్ తో చేసిన సినిమాలు కూడా డిజాస్టర్ అయినవి ఏంటో తెలుసా?

    Date:

    Do you know that risky movies are also disasters?
    Do you know that risky movies are also disasters?

    Telugu Movie Disasters : ఒక సినిమా తీయాలంటే దానికి ఎన్నో వ్యయప్రయాసలు ఉంటాయి. సినిమా నిర్మించే సమయంలో పలు ప్రమాదాలు కూడా చో టుచేసుకుంటాయి. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. దివంగత గొల్లపూడి మారుతీరావు కొడుకు సినిమా చిత్రీకరణ సమయంలో చనిపోవడం తెలిసిందే. అలా సినిమా నిర్మాణంలో పలు ప్రమాదాలు ఎదురు కావడం సహజమే. వాటన్నింటిని తట్టుకుని సినిమా తీయడం సవాలే. అలా సినిమా కోసం చాలా శ్రమ పడాల్సి ఉంటుంది.

    కొన్ని సమయాల్లో హీరోలు రిస్క్ చేసి మరీ నటిస్తుంటారు. అలాంటి సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలవడం వల్ల వారి కష్టం బూడిదలో పోసిన పన్నీరే అనుకుంటారు. అలా రిస్కుల్లో పెట్టిన సినిమాలు కొన్ని ప్లాప్ ను మూటగట్టుకోవడం గమనార్హం. ఆ రిస్క్ చేసిన హీరోలెవరు? ప్లాప్ గా సినిమాలేంటి? అని ఆరా తీస్తే వారియర్, స్కంద సినిమాల సమయంలో హీరో రామ్ కాలుకు గాయమైనా లెక్కచేయకుండా నటించారు. కానీ ఆ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

    విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కోసం రైలు ఎక్కే సమయంలో అనుకోకుండా స్లిప్ అయి కింద పడగా దెబ్బలు తగిలాయి. అయినా విజయ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. కానీ ఆ సినమా ఫ్లాప్ కావడంతో అతడి కష్టం లెక్కలోకి రాకుండా పోయింది. హిందీ సీరియల్ సీఐడీ బుల్లితెర మీద ఎంతటి ఖ్యాతి సంపాదించిందో తెలుసు. తెలుగులోనూ డబ్బింగ్ చేశారు. భారీగా రెస్పాన్స్ వచ్చింది.

    ఇందులో నటించిన అభిజీత్ ను వెండితెరలో విలన్ గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ సీఐడీలో హీరోగా కనిపించిన అతడిని విలన్ పాత్రలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా? లేదా అనేదే సందేహం. ఇలా సినిమాల్లో కొన్ని సంఘటనలు ప్రమాదాలను తీసుకొస్తాయి. కానీ వాటిని దాటుకుని సినిమా నిర్మాణం పూర్తి చేస్తారు. వారి ప్రాణాలు సైతం రిస్క్ లో పెట్టి నటించడం చూస్తుంటూనే ఉంటాం.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Small Films : అన్ని ‘చిన్న సినిమాలు’ ఒకే తేదీన రిలీజ్ అవుతున్నాయి.. కారణం ఏంటి?

    Small Films : ఇప్పటికే విడుదలవుతున్న భారీ సినిమాల కారణంగా సంక్రాంతి...

    South Vs North Movies : మనం హిట్లు కొడ్తున్నామని.. వారిని తక్కువ అంచనా వేస్తామా?

    South Vs North Movies : ఇండియాలో సౌత్ సినిమాల హవా...

    Year Ending Films : 2023కు ఎండింగ్ వరకు రిలీజ్ అవుతున్న చిత్రాలు ఇవే..

    Year Ending Films : ప్రపంచ కప్ క్రికెట్ సీజన్ ముగిసింది....