41.1 C
India
Monday, May 20, 2024
More

    Rajamouli Favorite Hero : రాజమౌళికి నచ్చిన హీరో ఎవరో తెలుసా?

    Date:

    Rajamouli Favorite Hero
    Rajamouli Favorite Hero
    Rajamouli Favorite Hero : దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన పేరుకు పరిచయమే అక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన రేంజ్ ప్రపంచ స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన సినిమా అంటే ఎగిరి గంతేసే పరిస్థితి. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో పాన్ వరల్డ్ స్థాయి సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన డైరెక్షన్ లో చేయాలని టాలీవుడ్ హీరో హీరోయిన్లు తపన పడుతున్నారు.

    ఆయన మాత్రం ఇంత మంది తెలుగులో నటులుండగా పరాయి భాష హీరో అంటే ఇష్టమని చెబుతున్నారు. తమిళ స్టార్ సూర్య అంటే తనకు ఇష్టమని అంటున్నారు. ఆయన నటనలో సహజత్వం ఉంటుంది. మంచి హావభావాలు ప్రకటిస్తాడు. అందుకే మంచి కథ దొరికితే ఆయనతో సినిమా చేయడానికి రెడీగా ఉంటానని చెబుతున్నాడు.

    ఇదివరకు తనకు రాంచరణ్, ఎన్టీఆర్ ల నటనంటే ఇష్టం అన్న జక్కన్న ఇప్పుడు అకస్మాత్తుగా సూర్య పేరు పలకడం ఏమిటని అందరు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ప్రాజెక్టును పట్టాలెక్కించాలని చూస్తున్నారు. కథ మొత్తం సిద్ధమైతే చిత్ర నిర్మాణంలో వేగం పెంచాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

    రాజమౌళి దర్శకత్వంలో చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయన సినిమాలు ఆ రేంజ్ లో ఉంటాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కించుకోవడం తెలుగువారి ఖ్యాతిగా చెప్పుకోవచ్చు. ఆస్కార్ అంటే తెలియని మనకు అది దక్కడం రాజమౌళి వల్లే అని తెలిసిందే. గతంలో రహమాన్ కు వచ్చినా మన తెలుగువారికి ప్రత్యేకంగా రావడం గర్వకారణమే.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jakkanna-Sukumar : సుక్కూపై జక్కన్న అభిమానం..చరణ్ సినిమాపై అప్పుడే చెప్పేశాడు..

    Jakkanna-Sukumar : ఒకరు బహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు....

    Sandeep Vanga : తన ఫెవరేట్ హీరోతో సినిమా చేయాలనుకున్న సందీప్ వంగ.. ఆయన ఎవరంటే?

    Sandeep Vanga : అర్జున్ రెడ్డి తర్వాత అంతకంటే డబుల్ ధమాకా...

    Mahesh Babu : మహేశ్ కోసం ఆ బ్యూటీని లైన్ లో పెట్టిన రాజమౌళి.. ఆ హీరోయిన్ ఎవరంటే?

      Mahesh Babu : అనౌన్స్ చేసిన డేట్ రోజే (జనవరి 12)...