37.8 C
India
Saturday, May 18, 2024
More

    Dravid and Rohit Trouble : ఆటగాళ్లతో ద్రవిడ్, రోహిత్ కు కష్టాలు తప్పడం లేదు

    Date:

    Dravid and Rohit Trouble
    Dravid and Rohit Trouble

    Dravid and Rohit Trouble : ఆవారం జరిగిన రెండో వన్డేలో భారత్ చేతిలో ఆస్ట్రేలియా కుదేలయిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగించింది. 400 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా చతికిల పడింది. మధ్యలో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్ కుదించారు. 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్ణయించారు. దీంతో పరుగుల వేటలో ఆస్ట్రేలియా వెనుకబడిపోయింది.

    తుది జట్టు కోసం రోహిత్, ద్రవిడ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు మ్యాచుల్లో ప్లేయింగ్ ఎలవన్ లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీంతో జట్టు కష్టాల్లో పడుతున్నా ఎవరో ఒకరు చెలరేగి ఆడి జట్టును గెలిపిస్తున్నారు.

    ఆసియా కప్ లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి ను తప్పించడంతో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ల్లో ఐదు వికెట్టు పడగొట్టాడు. సిరాజ్ ఆరు వికెట్లు తీశాడు. టీమ్ మేనేజ్ మెంట్ అనుభవజ్ణులకు పెద్దపీట వేయడం లేదు. ఫలితంగా కొంత ఇబ్బందులు పడుతోంది. గాయం కారణంగా రెండో వన్డేకు ఆడిన శ్రేయస్ అయ్యర్ 105 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అర్థశతకం చేశాడు.

    రోహిత్, కోహ్లి, కుల్దీప్ లాంటి సీనియర్ ఆటగాళ్లున్నా కష్టాలు తప్పడం లేదు. దీంతో ఆటగాళ్ల తీరు విమర్శలకు తావిస్తోంది. దీంతో ఎవరిని పక్కన పెట్టాలి? ఎవరిని ఆడించాలో తెలియడం లేదు. రోహిత్, ద్రవిడ్ ఆటగాళ్ల విషయంలో ఎంత శ్రద్ధ పెట్టినా సరైన ఫలితాలు మాత్రం రావడం లేదు. ప్రపంచ కప్ లో విజయాలు సాధించాలంటే ఆటగాళ్లలో మార్పులు రావాల్సిందే.

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    Rohit Sharma : రికార్డుల రారాజు రోహిత్ శర్మ మన తెలుగోడే.. నేడు హిట్ మ్యాన్ బర్త్ డే

    Rohit Sharma : ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఛాంపియన్‌గా...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాను ఇబ్బందుల్లోకి నెట్టనున్న రోహిత్ శర్మ?

    Hardik Pandya : కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ ప్రస్తుతం...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ ఓపెనర్లు వీరే..

    T20 World Cup Openers : ఐసీసీ టీ20 ప్రపంచ కప్...