36.9 C
India
Sunday, May 19, 2024
More

    Remove piles : ఫైల్స్ దూరం చేసుకోవాలంటే ఈ చిట్కా పాటించండి

    Date:

    Remove piles
    Remove piles

    Remove piles : మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాం. అయినా లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఫైల్స్ సమస్య చాలా మందిలో కనిపిస్తోంది. మలం సరిగా రాకపోవడంతో రక్తం కారుతుంది. దీంతో మలవిసర్జన కష్టతరంగా మారుతుంది. కొన్ని సమయంలో రక్తంతో కూడిన మలం రావడంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది.

    మన జీవన విధానమే మనలను బాధలకు గురిచేస్తోంది. సరైన ఆహారాలు తీసుకోకుండా ఇష్టమొచ్చిన రీతిలో తీసుకోవడం వల్ల ఫైల్స్ సమస్య వేధిస్తోంది. దీనికి ఓ సులభమైన చిట్కా ఉంది. దీంతో ఫైల్స్ సమస్య జీవితంలో మళ్లీ రాకుండా పోతుంది. సింపుల్ చిట్కానే కావడంతో సులభంగా ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు కూడా కాదు.

    ఒక గ్లాసు పెరుగు తీసుకోవాలి. ఇది పుల్లటి పెరుగు కాదు. తియ్యగానే ఉండాలి. ఇందులో అర చెంచా వాము, అర చెంచా నల్ల ఉప్పు కలుపుకుని బాగా గిలకొట్టుకోవాలి. తరువాత దీన్ని తాగుతుండాలి. రోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలు తీసుకుంటే చక్కని ఫలితం వస్తుంది. మలబద్ధకం సమస్య రానే రాదు. ఫైల్స్ కూడా ఉండవు. ఇలా ఈ చిట్కాను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

    ఇంత చక్కనైన చిట్కా కావడంతో అందరు వాడుకోవచ్చు. దీంతో పాటు మన ఆహార విధానం కూడా మారాలి. వేడి చేసే వస్తువులకు దూరంగా ఉండాలి. మాంసాహారాలు తీసుకోకూడదు. కోడిగుడ్లు తినొద్దు. ఫ్రైడ్ ఫుడ్స్ అసలు తీసుకోవద్దు. విటమిన్ సి ఉండే పండ్లు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మలబద్ధకం సమస్య నుంచి దూరం కావడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Piles problem : ఫైల్స్ సమస్యకు అరటిపండు చెక్ పెడుతుందని తెలుసా?

    Banana Check for Files problem : ప్రస్తుతం చాలా మందిలో...