40.2 C
India
Sunday, May 19, 2024
More

    Gold Price : గోల్డ్ ప్రియులకు బిగ్‌షాక్‌.. వరుసగా మూడోరోజు భారీగా పెరిగిన బంగారం ధర

    Date:

    Gold Price
    Gold Price

    Gold Price : బంగారం ధరలు కొనుగోలు దారులకు షాకిస్తున్నా యి. వరుసగా మూడోరోజు బంగారం ధర పెరిగిం ది. సోమవారం నమోదైన వివరాల ప్రకారం.10 గ్రా ముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 270 పెరిగింది. దీంతో గడిచిన మూడు రోజుల్లో తులం బంగారంపై రూ. 600 పెరుగుదల చోటు చేసుకుంది.

    పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చే సేందుకు దుకా ణాలకు వెళ్తున్న వారికి పెరుగుతు న్న ధరలు షాకిస్తున్నాయి. మరోవైపు వెండి ధర తగ్గింది. సోమవారం కిలో వెండిపై రూ. 500 తగ్గు దల చోటు చేసుకుంది.

    తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..

    తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర మరోసారి పెరి గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకా రం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖప‌ ట్ట‌ణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57, 450 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,670 వద్దకు చేరింది.

    దేశంలోని ప్రధాన నగరాల్లో..

    దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,600 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,820.ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రా ముల గోల్డ్ ధర రూ. 57,450 కాగా, 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 62,670.చెన్నై లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,000 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,270 గా నమో దైం ది.

    తగ్గిన వెండి ధర ..

    దేశవ్యాప్తంగా వెండి ధర తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,500 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500 కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.76,000కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,500 గా నమోదైంది.

    పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచే సుకుం టాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొ నుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్య క్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today gold Price : విపరీతంగా పెరిగిన బంగారు ధర..10 గ్రాముల 70, 470..!

    Today gold Price : తెలుగు రాష్ట్రాల్లో బంగారు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి....

    Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

    Gold Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగు...

    Gold Price : ఇండియాకు బంగారం తీసుకెళ్తున్నారా..? ఎన్ఆర్ఐలకు కీలక అప్డేట్..

    Gold Price : చాలా మంది విదేశాల నుంచి వచ్చేటప్పుడు, అక్కడ తక్కువ...