Gold Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగు తుంది. శనివారం గోల్డ్ ధర భారీగా పెరగ్గా.. ఆదివా రం, సోమవారాల్లో బంగారం ధరలో ఎలాంటి మా ర్పు చోటు చేసుకోలేదు. దీంతో ఇవాళ ఉద యం నమోదైన వివరాల ప్రకారం బంగారం, వెండి ధర లను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగా రం రూ. 58,750 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలో ఎలాంటి మా ర్పులు చోటుచేసుకోలేదు. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరా బాద్, విజ యవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాము ల బంగారం ధర రూ.58,750కు చేరగా.. 10 గ్రా ముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 64,090 వద్ద కొనసాగుతుంది.
వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.76,900గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి రూ. 76,900 కు చేరింది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.73,500 కాగా, బెంగళూరులో మా త్రం కిలో వెండిపై రూ.100 పెరిగింది. దీంతో అక్క డ కిలో వెండి ధర రూ.72,850 కి చేరింది.