39 C
India
Sunday, May 19, 2024
More

    Cab driver : బ్లాక్ మెయిన్ చేసి కిలో బంగారం గుంజిన క్యాబ్ డ్రైవర్.. చివరికి ఏం జరిగిందటే?

    Date:

    Cab driver
    Cab driver

    Cab driver గోడలకు చెవులు ఉంటాయన్న నానుడి గుర్తుందా.. కానీ ఇక్కడ కారుకు చెవులున్నాయి. అవునండీ మీరు విన్నది నిజమే. సీక్రెట్స్ మాట్లాడుకునేప్పుడు గోడకు కూడా చెవులు ఉంటాయని మన పెద్దలు తరుచూ అనేవారు. అంటే గోడకు కాదు. గోడ అవతల ఎవరైనా ఉండి వింటారని. అంటే మనం మాట్లాడుకునే విషయాలు ఎవరికీ తెలియద్దు అనుకుంటే ఎవరూ లేని సందర్భంలోనే మాట్లాడాలి. కానీ జనంలోకి వచ్చిన తర్వాత కూడా సీక్రెట్స్ మాట్లాడుకుంటే వాటిని సాకుగా చూపుతూ అవతలి వ్యక్తి బ్లాక్ మెయిన్ చేస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే విన్నా.. ఇది కొంచెం డిఫరెంట్..

    బెంగళూర్ కు చెందిన ఒక యువతి ఉద్యోగ రిత్యా క్యాబ్ లో ప్రయాణిస్తుండేది. రోజుకో క్యాబ్ అయితే ఇబ్బంది అనుకొని ఒకే క్యాబ్ ను తరుచూ బుక్ చేస్తూ ఉండేది. అలా ఆ క్యాబ్ లో వెళ్తున్న సమయంలో తన ఫ్రెండ్స్ తో మాట్లాడేది. తన జీవితంలోని రహస్య ఘట్టాలు, వ్యక్తిగత సాంగత్యాలను ఫ్రెండ్స్ తో పంచుకునేది. ఈ విషయాలను విన్న క్యాబ్ డ్రైవర్ ఎలాగోలా ఆమె నెంబర్ సంపాదించాడు. అగంతకుడిగా కాల్ చేయడం మొదలు పెట్టాడు. ఆమె జీవితంలో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.

    దీంతో భయపడిన ఆమె అప్పుడప్పుడు అగంతకుడు చెప్పిన అమౌంట్ ను బ్యాంక్ ఖాతాలో వేసేది. ఇలా దాదాపు రూ. 20 లక్షల వరకు వేసింది. ఆ తర్వాత తనను బ్లాక్ మెయిల్ చేసేది క్యాబ్ డ్రైవర్ కిరణ్ అని తెలుసుకుంది. గట్టిగా హెచ్చరించింది. డబ్బుకు అలవాటు పడిన కిరణ్ బెదిరింపులను ఎక్కువ చేయడం మొదలు పెట్టారు. రహస్యాలను అందరికీ చెప్తానని మరింత భయపెట్టాడు. దీంతో ఆమె వాడికి మరింత భయపడి 960 గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. ఇంకా కావాలని బ్లాక్ మెయిల్ చేస్తుండడంతో పోలీసులను ఆశ్రయించింది. యువతి వద్ద తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Police Inspection : పోలీసుల తనిఖీ.. వాహనంలో బంగారం, వెండి నగలు

    Police Inspection : ఎన్నికల వేళ వాహనాల్లో డబ్బు, మద్యంతో పాటు...

    Super Star New Multiplex : సూపర్ స్టార్ న్యూ మల్టీప్లెక్స్‌.. ఫోటోలు వైరల్‌

    Super Star New Multiplex :  కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ లో...

    Bangalore : భార్య ఆ విషయంలో గొడవ పడుతోందని దారుణంగా చంపేశాడు..

    Bangalore : భార్యాభర్తల బంధం అన్ని బంధాల్లో కెల్ల పవిత్రమైనది. అయితే...

    Gold Price Today : తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఇలా..

    Gold Price Today : దేశవ్యాప్తంగా బంగారం ధర స్థిరంగా కొనసాగు...