Gold Prices : దేశంలో పసిడి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67 వేల మార్కును దాటింది. వెండి ధర 74,900 వద్ద కొన సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగిన నేపథ్యంలో దేశీయంగాను ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు విపరీ తంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి కొనాలంటేనే ప్రజలు జంకే పరిస్థితి నెలకొం ది. రానున్న కాలంలో ఇక బంగారం ఉంటామా లేదా అన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా ధరలు విపరీ తంగా పెరిగిపోయాయి.