35.8 C
India
Monday, May 20, 2024
More

    AP Free Bus : ఏపీ మహిళలకు శుభవార్త.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం?

    Date:

    AP Free Bus
    AP Free Bus for women

    AP Free Bus : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫ్రీ బస్సు సౌకర్యం అక్కడి మహిళలకు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు ఉన్నతాధికారులతో సీఎం జగన్ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి లోపే ఫ్రీ బస్సుల సౌకర్యం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్సుల ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై 150 కోట్ల నుంచి 180 కోట్ల వరకు భారం పడుతుందని అధికారులు సీఎంకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ఫ్రీ బస్సు ఒక ప్రధానమైన గ్యారెంటీ అదేవిధంగా రానున్న ఎలక్షన్స్ లో టిడిపి మేనిఫెస్టోలో కూడా ఫ్రీ బస్ సౌకర్యం ఉంది.

    టిడిపి మేనిఫెస్టోలో ఫ్రీ బస్సు సౌకర్యం హామీ ఉన్న నేపథ్యలో వారి కంటే ముందుగా మనం చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సూచనప్రాయంగా చర్చించినట్లు తెలుస్తోంది అన్ని కుదిరితే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

    Share post:

    More like this
    Related

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagan : అనుకున్నది ఒకటి.. అయ్యింది మరొకటి..!

    Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి...

    Suryanarayana : గత ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకోలేదు: సూర్యనారాయణ

    Suryanarayana : గత ఐదేళ్లో ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందుకోలేదని...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...