38.7 C
India
Saturday, May 18, 2024
More

    Sri Leela : హీరోయన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న శ్రీలీల.. కారణం పూజాహెగ్డేనే!

    Date:

    Sri Leela :

    స్టార్ హీరోలతో పాటు స్టార్ డైరెక్టర్లను తన వైపునకు తిప్పుకుంది శ్రీలీల. ఫస్ట్ చిత్రం పెద్దగా హిట్ కాకున్నా.. బాలకృష్ణ, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హీరోయిన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది ఈ కన్నడ నటి. దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందD’తో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ శ్రీకాంత్ కొడుకు రోషన్ కు జంటగా నటించింది. ఈ మూవీ అంతగా హిట్ కాలేదు. కానీ ఆ తర్వాత రవితేజతో కలిసి ‘ధమాకా’లో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డం సొంతం చేసుకుంది.

    అయితే ఈమెకు ఈ అవకాశం రావడం అదృష్టంగానే భావించాలి. అది మరో హీరోయిన్ పూజహెగ్డేకు దురుదృష్టంగా మారింది. అయితే ధమాకాలో పూజాహెగ్డేను తీసుకోవాలని మేకర్స్ ఫస్ట్ ఆమెనే కాంటాక్ట్ అయ్యారట. రవితేజకు వరుస ఫ్లాపులు ఉండడంతో ఆ సినిమాలో చేసేందుకు నో చెప్పిందట ఇంకేముందు ఇందులో నటించేందుకు శ్రీలీల ఒకే చెప్పడంతో ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో శ్రీలీల స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ సినిమాలో ఆమె అందం, అభినయం, డాన్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసిందన్న టాక్ బాగా వినిపించింది.

    ఇక ధమాకా తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువలా రావడం ప్రారంభించాయి. శ్రీలీల చేసింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం ఆమె చేతిలో 8 ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో ఆమె చాలా బిజీగా మారింది. అన్నీ కూడా స్టార్ హీరోలవే కావడం విశేషం. దాదాపు టాలీవుడ్ లో పాతుకుపోయిన హీరోయిన్లును వెనక్కు నెడుతూ ముందు వరుసలోకి వచ్చి తిష్టవేసింది ఈ కన్నడ సోయగం. ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి ‘గుంటూరు కారం’లో నటిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో, భగవంగ్ కేసరిలో నటసింహం బాలకృష్ణతో పాటు స్కంద, ఆది కేశవ ఇలా వరుస చిత్రాలు తీస్తూ టాలీవుడ్ ను శాసించేంతగా ఎదుగుతుంది శ్రీలీల.

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...