39.1 C
India
Monday, May 20, 2024
More

    Horoscope : నేటి రాశి ఫలితాలు

    Date:

    మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఖర్చులున్నాయి. దుర్గాదేవి నామాన్ని చదవడం వల్ల మంచి జరుగుతుంది.

    వృషభ రాశి వారికి మనో సంతోషం కలుగుతుంది. బంధువులతో ఆనందంగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకండి. ఇష్టదేవతను ఆరాధించడం మంచిది.

    మిథున రాశి గ్రహబలం బాగుంది. అధికారుల సహకారంతో పనులు సాగుతాయి. ఇష్టదేవతను ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారు పనుల్లో ఆటంకాలు లేకుండా జాగ్రత్త పడాలి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఖర్చుల్లో మొహమాటాలు అవసరం లేదు. సమయానికి తిండి, నిద్ర ఉండేలా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం లాభం కలిగిస్తుంది.

    సింహ రాశి వారికి ముందు చూపుండాలి. పనులు పూర్తి చేసుకోవాలి. ఆందోళన లేకుండా చూసుకోవాలి. కొన్ని పనులు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. దుర్గాదేవిని దర్శించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కన్య రాశి వారికి మంచి కాలం. శత్రువులపై పైచేయి సాధిస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

    తుల రాశి వారికి ఒక వార్త బాధ కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుంది.

    వృశ్చిక రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. ఒక శుభ వార్త సంతోషపరుస్తుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. శ్రీవారి దర్శనం మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది.

    ధనస్సు రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. పట్టుదలతో ముందుకు వెళతారు. ముఖ్యమైన పనులు మధ్యాహ్నం చేయడం మంచిది. లక్ష్మీ ధ్యానం చేయడం శుభం కలిగిస్తుంది.

    మకర రాశి వారికి అదృష్టం బాగుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది.

    కుంభ రాశి వారు చేపట్టే పనుల్లో పనుల్లో విజయం సాధిస్తారు. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. శుభవార్తలు వింటారు. శివుడిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

    మీన రాశి వారు ప్రారంభించిన పనులు ఇబ్బందులు వచ్చినా విజయం సాధిస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఇష్టదేవతను పూజిస్తే మంచిది.

    Share post:

    More like this
    Related

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    Indian 2 : ‘భారతీయుడు 2’ స్టోరీ ఇదే.. భారీ స్కెచ్ తో వస్తున్న శంకర్..

    Indian 2 : తమిళ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం...

    Female Voters : మహరాణుల మద్దతు ఎవరికి దక్కిందో 

    Female Voters : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి హోరా, హోరి...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    12th November Horoscope : నేటి రాశి ఫలాలు

    12th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి...

    9th November Horoscope : నేటి రాశి ఫలాలు

    9th November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా లాభం...

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...

    29th October Horoscope : నేటి రాశి ఫలాలు

    29th October Horoscope : మేష రాశి వారికి సంఘంలో గౌరవ...