35.9 C
India
Wednesday, May 1, 2024
More

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    2nd November Horoscope
    2nd November Horoscope

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరతాయి. శ్రమకు తగిన గుర్తింపు దక్కుతుంది. పనుల్లో ఏకాగ్రత పెంచుకోవాలి. ఈశ్వర దర్శనం మంచిది.

    వ్రషభ రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పట్టులతో పనులు పూర్తి చేస్తారు. దుర్గాధ్యానం చేయడం ఉత్తమం.

    మిథున రాశి వారికి ఒక శుభవార్త వింటారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సహాయ సహకారాలు లభిస్తాయి. శని జపం చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

    కర్కాటక రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమ పెరుగుతుంది. పనుల్లో వేగం తగ్గుతుంది. శివనామస్మరణ అనుకూల ఫలితాలు కలిగిస్తుంది.

    సింహ రాశి వారికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. విందు వినోదాల్లో ఎంజాయ్ చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచిస్తారు. గురు ధ్యానం చేయడం ఉత్తమం.

    కన్య రాశి వారికి పనుల్లో శ్రమ పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మంచి ఆలోచనలతో పనిచేసి ఫలితాలు పొందుతారు. ఇష్టదైవాన్ని జపించడం మంచిది.

    తుల రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈశ్వర దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    వ్రశ్చిక రాశి వారికి ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శని శ్లోకం చదవడం అన్ని విధాలా మేలు చేస్తుంది.

    ధనస్సు రాశి వారికి అధికారుల అండ ఉంటుంది. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. సూర్య ఆరాధన మంచిది.

    మకర రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఆర్థిక లాభాలున్నాయి. ఇష్టదేవతారాధన చేయడం మేలు కలిగిస్తుంది.

    కుంభ రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో మంచి ఫలితాలున్నాయి. దుర్గాదేవిని దర్శించడం మంచి ఫలితాలు వస్తాయి.

    మీన రాశి వారికి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చుతారు. ధనలాభం ఉంది. వ్యాపారంలో లాభాలున్నాయి. లింగాష్టకం చదవడం మంచిది.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    12th November Horoscope : నేటి రాశి ఫలాలు

    12th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి...

    9th November Horoscope : నేటి రాశి ఫలాలు

    9th November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా లాభం...

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి...