41.7 C
India
Thursday, May 14, 2026
More

    30th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    30th October Horoscope
    30th October Horoscope

    30th October Horoscope : మేష రాశి వారికి వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. అన్ని శుభాలు కలుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం అనుకూలంగా ఉంటుంది.

    వ్రషభ రాశి వారికి శ్రమకు ఫలితం తగ్గుతుంది. ప్రోత్సాహకాలు అందుతాయి. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. వెంకటేశ్వరుడిని ఆరాధించడం మంచిది.

    మిథున రాశి వారికి పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. చిత్తశుద్ధితో పనిచేసుకుంటారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. లక్ష్మీధ్యానం మంచి ఫలితాలు కలిగిస్తుంది.

    కర్కాటక రాశి వారికి ఉద్యోగులకు మంచి కాలం. పనులు పూర్తి చేసుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి.

    సింహ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. మనోధైర్యంతో ముందుకు సాగండి. గోసేవ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుతాయి.

    కన్య రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు వద్దు. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. శ్రమతో మంచి ఫలితాలుంటాయి. విష్ణు దర్శనం మంచి చేస్తుంది.

    తుల రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెట్టకండి. ఇతరులతో గొడవలకు వెళ్లకండి. లక్ష్మీగణపతి ధ్యానం మంచిది.

    వ్రశ్చిక రాశి వారికి ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. మానసిక ఆనందం కలుగుతుంది. ఆంజనేయ స్వామి దర్శనం మంచి ఫలితాలు ఇస్తుంది.

    ధనస్సు రాశి వారికి మీ సంకల్పం నెరవేరుతుంది. ఇతరుల సలహాలు తీసుకుని ముందుకు వెళ్లండి. దుర్గా ధ్యానం శుభ ఫలితాలు వచ్చేలా చేస్తుంది.

    మకర రాశి వారికి చేపట్టే పనుల్లో ఆటంకాలు రాకుండా చూసుకోవాలి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. నవగ్రహ ధ్యానం అన్ని విధాలా మేలు కలిగిస్తుంది.

    కుంభ రాశి వారికి చేపట్టే పనుల్లో వేగం ఉంటుంది. బంధు మిత్రులత సంతోషంగా కాలం గడుపుతారు. విష్ణు సహస్ర నామాలు చదువుకోవడం మంచిది.

    మీన రాశి వారికి మంచి ఆలోచనలతో విజయాలు దక్కుతాయి. పనుల్లో ఊపు వస్తుంది. వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ ఆరాధన మేలు చేస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    12th November Horoscope : నేటి రాశి ఫలాలు

    12th November Horoscope : మేష రాశి వారికి మనోధైర్యం కలిగి...

    9th November Horoscope : నేటి రాశి ఫలాలు

    9th November Horoscope : మేష రాశి వారికి ఆర్థికంగా లాభం...

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    2nd November Horoscope : నేటి రాశి ఫలాలు

    2nd November Horoscope : మేష రాశి వారికి మానసిక ప్రశాంతత...