34.1 C
India
Saturday, May 18, 2024
More

    Hyundai : హుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ.. కారు గురించి తెలిస్తే షాక్ అవుతారు..?

    Date:

    Hyunda
    Hyunda

    i : సౌత్ కొరియా ‘కాస్పర్’ మోడల్ ను ఇండియాలో ఎక్స్‌టర్ గా ప్రవేశ పెట్టనుంది హుందాయ్. ఈ కారుకు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. రూ. 11వేల టోకెన్ అమౌంట్ కట్టి ఆన్ లైన్ లో ఎక్స్‌టర్ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చని హుందాయ్ మోటార్స్ ఇప్పటికే ప్రకటించింది.

    5 వేరియంట్లలో..
    సౌత్కొరియాలోని ‘కాస్పర్’ను ఎక్స్‌టర్ ఎస్‌యూవీగా విక్రయిస్తోంది హ్యుందాయ్. కంపెనీకి ఈ మోడల్ఒక ఎంట్రీ-లెవల్ఎస్‌యూవీ కానుంది. వెన్యూ, క్రేటా, టుక్సాన్వంటి మోడల్స్సరసన ఇది చేరుతుందనడంలో సందేహం లేదు. ఇండియాలో ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్చేసుకోవాలని భావిస్తున్న హుందాయ్.. ఎక్స్‌టర్ ఎస్‌యూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది. యూత్ ను ఆకర్షించేలా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.
    ఈ హ్యుందాయ్ఎక్స్‌టర్ ఎస్‌యూవీ 5 వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. ఈఎక్స్, ఎస్, ఎస్ఎక్స్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్. ఈ ఎస్‌యూవీలో 3 ఇంజిన్ఆప్షన్స్ఇచ్చారు. అవి.. 1.2 ఎల్కప్పా పెట్రోల్ ఇంజిన్(5 స్పీడ్మేన్యువ్ట్రాన్స్మిషన్/స్మార్ట్ఆటో ఎంటీ), 1.2 ఎల్బై- ఫ్యూయెల్కప్పా పెట్రోల్, సీఎన్జీ వర్షెన్. ఎక్స్‌టర్ ఎస్‌యూవీ డ్యూయెల్టోన్, ఆరు సింగిల్టోన్కలర్ఆప్షన్స్ లో కూడా లభించనున్నాయి. రేంజర్ఖాఖీ షేడ్రంగుపై చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

    ఎక్స్‌టర్ ఎస్‌యూవీ డిజైన్
    స్పైషాట్స్ప్రకారం.. ఎక్స్‌టర్ ఎస్‌యూవీ సైడ్‌లో అలాయ్వీల్స్‌తో కూడిన స్క్వేర్డ్వీల్ఆర్చీస్ఉంటాయి. సీ- పిల్లర్‌కు డ్యూయెల్టోన్, బ్లాక్రూఫ్రెయిల్స్కలిగి ఉంటాయి. రేర్‌లో ఎస్‌యూవీకి వ్రాప్అరౌండ్టెయిల్లైట్స్, ఫ్రెంట్‌లో ఎల్ఈడీ యూనిట్తరహా హెడ్లైట్స్వస్తున్నాయి. టెయిల్లైట్స్‌కి కూడా ‘హెచ్’ షేప్డీఆర్ఎల్స్ లభిస్తున్నాయి. ఫ్రెంట్లైట్స్కు ఇవి ఉన్నట్టు డిజైన్రెండర్లో తెలుస్తోంది. ఎస్‌యూవీ రేర్‌లో టెయిల్లైట్స్‌ను కనెక్ట్చేస్తూ లైట్బార్వస్తోంది. రెండర్ ప్రకారం ఫ్రెంట్‌లో పారామెట్రిక్పాటర్న్‌తో కూడిన గ్రిల్ఉంటుంది.

    ఈ కొత్త ఎస్‌యూవీ ప్రారంభం ఎక్స్షోరూం ధర రూ. 6 వరకూ లక్షలుగా ఉండొచ్చు. లాంచ్డేట్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. లాంచ్తర్వాత ఈ ఎస్‌యూవీ.. టాటా పంచ్, సిట్రోయెన్సీ-3, మారుతీ సుజుగీ ఇగ్నిస్, నిస్సాన్మాగ్నైట్వంటి మోడల్స్‌కు మరింత గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్వర్గాల్లో అంచనాలు ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyundai New Cars : ఫిబ్రవరిలో అందుబాటులోకి హ్యుందాయ్ కొత్త కార్లు

    Hyundai New Cars : కార్ల కొనుగోలులో వేగం పెరిగింది. చాలా...