41.1 C
India
Monday, May 20, 2024
More

    Salaar Movie : సలార్ సినిమా విడుదల వాయిదా పడిందా?

    Date:

    Is the release of Salaar postponed?
    Is the release of Salaar postponed?

    Salaar Movie :

    బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు సరైన హిట్ రాలేదు. తరువాత కాలంలో వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు నిరుత్సాహ పరచాయి. దీంతో ఈసారి అలా కాకూడదనే ఉద్దేశంతోనే పక్కా ప్లాన్ చేసుకుని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ చేస్తున్నాడు. సినిమా కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది. సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో సలార్ మూవీపై మరోమారు పుకార్లు షికారు చేస్తున్నాయి. సలార్ సినిమా విడుదల డిసెంబర్ కు వాయిదా వేశారని చెబుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. తమ ప్రియతమ హీరో సినిమా చూడాలనే ఉత్కంఠ వారిలో కనిపిస్తోంది. సెప్టెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదల కూడా సరైన సమయంలోనే ఉంటుందని చెబుతున్నారు.

    చిత్రం యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా సలార్ సినిమా విడుదల వాయిదా పడిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో నిజంగానే సినిమా రావడం ఆలస్యమవుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సలార్ సినిమాపైనే అభిమానుల ఆశలు పెరుగుతున్నాయి. అందుకే సినిమాపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి.

    ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ కి అంతా సిద్ధమైంది. ట్రైలర్ కూడా సరైన సమయానికే రాబోతోంది. ప్రభాస్ అభిమానులే కావాలని పుకార్లు లేపుతున్నారు. ఔట్ పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ కచ్చితత్వం కోరుకుంటున్నారని అందుకే వాయిదా వేస్తున్నారనే పుకారు షికారు చేస్తోంది. కానీ ఇందులో వాస్తవం లేదు. ముమ్మాటికి సరైన సమయానికి విడుదల చేస్తామని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    Intelligence Alert : కాకినాడ, పిఠాపురంపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక

    Intelligence Alert : అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా...

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salaar Movie : ‘సలార్’ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ రిలీజ్.. ఇప్పుడు ఎక్కడైనా!

    Salaar Movie : హోంబలే ఫిల్మ్స్ తాజా సంచలనం ‘సలార్: కాల్పుల...

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన...

    Hombale Films : కేజీఎఫ్, సలార్ ప్రొడక్షన్ హౌజ్ ‘హోంబలే ఫిల్మ్స్’ గురించి తెలుసా?

    ఆ రెండు సినిమాలు ఫ్లాపే ఇన్ని హిట్లకు కారణం! Hombale Films...

    Salaar Scenes : ఆ సీన్స్ అవసరమా? ‘సలార్’పై కామెంట్స్!

    Salaar Scenes : బాహుబలి తర్వాత బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తున్నాడు...