32.2 C
India
Thursday, May 9, 2024
More

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    Date:

    USA Box Office
    USA Box Office Salaar Movie

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన ‘డెవిల్’, ‘బబుల్గమ్’ సలార్ బాక్సాఫస్ అవకాశాలను ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. ఓవర్సీస్ లో సలార్ ప్రభంజనం తగ్గేందుకు మరికొంత కాలం పడుతుందని మూవీ అనలిస్ట్ లు, ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నారు. ప్రభాస్ సినిమాను బీట్ చేయాలంటే మళ్లీ ప్రభాస్ మూవీనే రావాలని ఆయన ఫ్యాన్స్ చెప్తున్నారు.

    అయితే ప్రభాస్ నటించిన ఈ సలార్ గత వారంతలో సుమారు 700000 డాలర్ల అదనపు మొత్తాన్ని వసూలు చేసింది. ఇది దాని మొత్తం వసూళ్లకు దోహదం చేసింది. సలార్ ప్రస్తుతం 8.2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాని థియేట్రికల్ రన్ ముగిసే నాటికి మొత్తం 9 మిలియన్ డాలర్లవరకు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

    పఠాన్, జవాన్, యానిమల్, రాకీ ఔర్ రాణి తర్వాత 2023లో ఉత్తర అమెరికాలో భారతీయ సినిమాల్లో ఈ చిత్రం నాలుగు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. కళ్యాణ్ రామ్ గత చిత్రం ‘అమిగోస్’ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ‘డెవిల్’ కూడా మొదటి వీకెండ్ లో డీసెంట్ వసూళ్లను రాబట్టలేకపోయింది.

    కొత్త దర్శకుడితో రోషన్ కనకాల నటించిన ‘బబుల్గమ్’ మూవీ కూడా బాక్సీఫీస్ వద్ద పరాజయం సాధించాయి. ఇక షారూక్ ఖాన్ నటించిన ‘డుంకీ’ యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కలిగి ఉంది. గత వారాంతంలో ‘సలార్’ కంటే ఎక్కువ కలెక్షన్లను సైతం రాబట్ట గలిగింది. ఏది ఏమైనా ప్రస్తుతం సలార్ ను ఢీ కొనే సినిమా రావాలంటే కొంత టైం పడుతుందని బాలీవుడ్ లో సైతం టాక్ నడుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cash Seized : లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్

    Cash Seized : ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు....

    Shadow : నేడు మన ‘నీడ’ కనిపించదు

    Shadow : మన ‘నీడ’ మన వెన్నంటే ఉంటుంది. కాని నేడు...

    KA Paul : ఎన్నికల్లో గెలవకపోతే.. మళ్లీ పోటీ చేయను: కేఏ పాల్

    KA Paul : ఈ ఎన్నికల్లో గెలవకపోతే మళ్లీ ఏ ఎన్నికల్లోనూ...

    IPL 2024 : పంజాబ్ ఆర్సీబీ మధ్య కీలక పోరు

    IPL 2024 : పంజాబ్ కింగ్స్ ఎలెవన్, రాయల్స్ చాలెంజర్ బెంగళూరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prabhas Records : రికార్డుల మోత మోగిస్తున్న ప్రభాస్.. ఏఏ సినిమా ఎంత ఎంత వసూలు చేస్తుందంటే?

    Prabhas Records : సలార్: సీజ్ ఫైర్ : ప్రభాస్ నటించిన...

    Hombale Films : కేజీఎఫ్, సలార్ ప్రొడక్షన్ హౌజ్ ‘హోంబలే ఫిల్మ్స్’ గురించి తెలుసా?

    ఆ రెండు సినిమాలు ఫ్లాపే ఇన్ని హిట్లకు కారణం! Hombale Films...

    Prabhas Salaar : రాజమౌళి.. ‘డైనోసర్’ ఏమైంది..?  నిరాశలో ప్రభాస్ ఫ్యాన్స్

    Prabhas Salaar : డార్లింగ్ ప్రభాస్ ‘సలార్’ విడుదలై.. పాజిటివ్ టాక్...

    Game of Thrones : గేమ్ ఆఫ్ థ్రోన్స్ తో సలార్ ను పోల్చిన పృథ్వీరాజ్

    Game of Thrones : పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్-పాన్...