37 C
India
Monday, May 20, 2024
More

    ‘Jawaan’ BO Report : ‘జవాన్’ బాక్సాఫీస్ రిపోర్ట్.. కలెక్షన్ల మోత..!

    Date:

    ‘Jawaan’ BO Report :

    బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర మొదలుపెట్టింది. ఈ సినిమా తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళుతూ కలెక్షన్లు సునామీ సృష్టించేందుకు రెడీ అవుతోంది. షారుఖ్ గత చిత్రం ‘పఠాన్’ ను ‘జవాన్’ మూవీ బీట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    ‘జవాన్’ మూవీని హిందీలో పెన్ ఎంటర్‌టైన్‌మెంట్.. తమిళంలో రెడ్ జెయింట్ మూవీస్.. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. కేరళలో శ్రీ గోకులం మూవీస్.. పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌వీఎస్.. ఓవర్సీస్‌‌లో యష్ రాజ్ ఫిల్మ్ సంస్థలు రిలీజ్ చేశాయి. ఈ మూవీకి కొన్నిచోట్ల అవుట్ రైట్‌ హక్కులు తీసుకోగా.. మరికొన్ని చోట్ల కమిషన్ బేస్ మీద రిలీజ్ చేశారు.

    ఈ సినిమా హిందీ థియేట్రికల్ రైట్స్ 110 కోట్లు కాగా.. తెలుగు.. తమిళ.. ఓవర్సీస్ రైట్స్ మొత్తం కలిపి సుమారు 190 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ 320 కోట్ల రూపాయలుగా లెక్కగట్టారు. ‘జవాన్’ ఇండియాలో 5వేల స్క్రీన్లలో.. ఓవర్సీస్‌లో 5వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ సైతం భారీగా జరిగింది.

    జవాన్ సినిమా తొలిరోజు ఓవర్సీస్‌లో ఐదు మిలియన్ డాలర్లు అంటే 40 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇండియాలో హిందీ వెర్షన్‌కు 70 కోట్లు.. తెలుగు మరియు తమిళంలో కలిపి రూ. 10 కోట్ల గ్రాస్ వచ్చింది. మిగితా రాష్ట్రాల్లో రూ. 5 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

    మొత్తంగా ఇండియాలో 85 కోట్ల గ్రాస్ వసూళ్ళు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవరాల్ గా ‘జవాన్’కు 125 కోట్ల గ్రాస్ రాగా.. థియేట్రికల్‌గా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 320 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    USA Box Office : యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ రెండు సినిమాలు..

    USA Box Office : గత వారాంతం (2023 లాస్ట్)లో రిలీజైన...

    Prabhas Records : రికార్డుల మోత మోగిస్తున్న ప్రభాస్.. ఏఏ సినిమా ఎంత ఎంత వసూలు చేస్తుందంటే?

    Prabhas Records : సలార్: సీజ్ ఫైర్ : ప్రభాస్ నటించిన...

    Chandramukhi-2 Collections : చంద్రముఖి-2 కలెక్షన్స్ వివరాలు.. బాక్సాఫీస్ వద్ద ఊగిసలాట.. అన్ని కోట్ల నష్టాలు ఖాయమా?

    Chandramukhi-2 Collections : మొన్న వీకెండ్ కు బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాల్లో...