28.5 C
India
Sunday, May 19, 2024
More

    Allu Arjun : బావా నువ్వు కొట్టావంతే.. అల్లు అర్జున్ కు జూనియర్ ఎన్టీఆర్ కంగ్రాట్స్

    Date:

    Junior NTR congrats to Allu Arjun
    Junior NTR congrats to Allu Arjun

    Allu Arjun :

    69వ జాతీయ అవార్డుల సందర్భంగా మంచి నటుడు (బెస్ట్ యాక్టర్) గా అల్లు అర్జున్ నిలవడం మన తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింపచేస్తోంది. ఇన్నాళ్లుగా రాని అవార్డు అల్లు అర్జున్ సొంతం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆ ఘనత సాధించడం అందరిని సంతోష పరచింది. ఇంత కాలానికి మనకు ఇలాంటి అవార్డు రావడం అందరిలో ఆశ్చర్యం కలిగించింది.

    అల్లు అర్జున్ కు అవార్డు రావడంపై సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు పరస్పరం బావా అని సంబోధించుకుంటారు. అల్లు అర్జున్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంపై అందరు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. అల్లు అర్జున్ కు అవార్డు రావడంతో ఎన్టీఆర్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. బావా నువ్వు సాధించావని ప్రశంసలు కురిపిస్తున్నాడు.

    69 ఏళ్లలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సాధించడం గర్వంగా ఉంది. ఏ నటుడు సాధించని అవార్డు అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అవార్డు రావడం చిత్రపరిశ్రమలో సందడి నెలకొంది.

    అల్లు అర్జున్ తో పాటు ఆర్ఆర్ఆర్ కు ఆరు అవార్డులు, కొండపొలం, ఉప్పెనలకు సైతం దక్కాయి. దీంతో మెగా హీరోలకే అవార్డులు వరించడం వారిలో జోష్ నింపుతోంది. మన తెలుగువారి కలలను నిజం చేస్తూ వారు ముందుకు వెళ్లడం చూస్తుంటే ఇక తెలుగు వారికి కూడా మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. జాతీయ అవార్డులు దక్కించుకున్న వారందరికి అభినందనల వెల్లువ కొనసాగుతోంది.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...