36.9 C
India
Monday, May 20, 2024
More

    Minister Seethakka : మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

    Date:

    Minister Seethakka
    Minister Seethakka

    Minister Seethakka : తెలంగాణ రాష్ట్రంలో అనాధ పిల్లలకు అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల ప్రవేశాలలో 2 శాతం కోటా కేటాయించేలా కసరత్తు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల వద్ద అంగన్వాడి కేంద్రాలు ఉండేలా అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అంగన్వాడీలకు స్థానిక మండలాల నుంచి పాలు సరఫరా చేయాలని తెలిపారు.

    అనాధ పిల్లల దత్తత నిబంధనలు సులభతరం చేయాలని అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశిం చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ప్రజల కష్టాలను పరిష్కరించే దిశలో ముందుకు సాగుతుందని అర్థమవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజలకు మేలు చేస్తుం ది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతగా తమ పరిపాలనను నిర్వహిస్తున్నారు.

    గత బిఅర్ఎస్  పాలనలో తెలంగాణ ప్రజలు సంక్షేమ పథకాలు అందక చాలా ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా...