38.4 C
India
Tuesday, May 14, 2024
More

    Kreethi Shetty : స్టార్ హీరో కొడుకు తనను వేధించాడని కృతిశెట్టి ఆవేదన

    Date:

    Kreethi Shetty : ఉప్పెనతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కృతిశెట్టి. మొదటి సినిమా బ్రహ్మాండమైన హిట్ సాధించడంతో టాలీవుడ్ లో దూసుకుపోతోంది. వరసగా సినిమాలు చేసింది. కానీ తరువాత చేసిన సినిమాలు బోల్తా కొట్టడంతో అవకాశాలు తగ్గాయి. చక్కనమ్మ కోసం అవకాశాలు వెన్నంటి ఉంటున్నాయి. తొలిచిత్రంతోనే ఎంతో మంది అభిమానులను కొల్లగొట్టింది.

    ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో కొడుకు తనతో స్నేహం చేయాలని తనతో ఉండాలని వేధించేవాడని తెలిపింది. దీంతో అభిమానుల్లో ఆగ్రహం పెరిగింది. వారి ఉద్రేకాన్ని గమనించిన ఆమె మరో ట్వీట్ పెట్టింది. ఇలాంటి కథనాలు సృష్టించి పరువు తీస్తున్నారని ఆగ్రహించింది. అసత్య ప్రచారాలు మానండి అంటూ అభిమానులకు సూచించింది.

    కస్టడీ సినిమాతో నాగచైతన్యకు జోడీగా అలరించింది. ఉప్పెన లాంటి హిట్ కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం అజాయంతే రందం మోషణం అనే మలయాళం సినిమాలో నటిస్తోంది. తెలుగులో మరో బంపర్ హిట్ కోసం ప్రయత్నిస్తోంది. జయం రవితో జీనిలో జతకడుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఆరాటపడుతోంది. సరైన హిట్ వస్తే మళ్లీ అవకాశాలు పుంజుకుంటాయి.

    అందమైన బుట్టబొమ్మకు అన్ని అవాంతరాలే. సినిమాల పరంగా అవకాశాలు వెల్లువెత్తాలంటే సరైన హిట్ ఉంటే సాధ్యమవుతుంది. కృతిశెట్టి తన కెరర్ ను అందంగా మలుచుకోవాలని ప్లాన్ చేసుకుంటే ఆమె ఒకటి అనుకుంటే జరుగుతుంది మరోలా ఉంది. అందుకే అదృష్టం కోసం ఆమె ఇంకా ఎదురు చూడాల్సి వస్తోంది. కృతి శెట్టి సరైన హిట్ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే అని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Inaya Sulthana : ఒంటి మీద నూలుపోగు లేకుండా..సోషల్ మీడియాలో ‘ఇనాయా’ మేనియా..

    Inaya Sulthana : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చే హీరోయిన్లు యమ...

    Pawan Kalyan Victory : వర్మ త్యాగం ఫలించేనా.. పవన్ కల్యాణ్ విజయం ఖరారయినట్లేనా..!

    Pawan Kalyan Victory : పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్...

    Roja : రోజా ఈ వ్యాఖ్యల వెనుక అంత అర్థం ఉందా?

    Roja Comments Viral : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bollywood Stars : 2024లో సౌత్ ఇండస్ట్రీల్లో మెరవనున్న ఆరుగురు బాలీవుడ్ స్టార్స్ వీరే..

    Bollywood stars : సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్, సన్నీ డియోసహా...

    Bollywood Stars : అక్కడ తీసే ఫొటోలకు బాలీవుడ్ స్టార్స్ డబ్బులు చెల్లిస్తున్నారు..!! ప్రియమణి సంచలన వ్యాఖ్యలు

    Bollywood Stars : టాలెంటెడ్ నటిగా గుర్తింపు సంపాదించుకున్న నటి ప్రియమణి....

    Krithi Shetty : కృతిశెట్టికి బ్రేకిచ్చిన వాడే దిక్కయ్యాడు

    Krithi Shetty : ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలని అంటారు. బుచ్చిబాబు దర్శకత్వంలో...