31.4 C
India
Monday, May 20, 2024
More

    Latest OTT Movies : ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ మూడే మరీ స్పెషల్!

    Date:

    Latest OTT Movies
    Latest OTT Movies

    Latest OTT Movies : చూస్తూ.. చూస్తుండగానే మరో వారం వచ్చింది. వేసవి సెలవులు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. రాబోయే 2 నెలల్లో విద్యా సంస్థలకు పూర్తిగా సెలవులు రానున్నాయి. ఈ హాలీడేస్‌లో ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యేందుకు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. సినీ ప్రియుల కోసం వారంలో అలరించేందుకు సినిమాలు సిద్ధమయ్యాయి.

    ఈ వారం థియేటర్లలో ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో పాటు మలయాళ బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్‌’ తెలుగు ఆడియన్స్ ను పలకరిస్తుంది. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తమిళ సినిమా ‘మాయవన్‌’ ఏడేళ్ల తర్వాత టాలీవుడ్‌లో ‘ప్రాజెక్ట్‌-జెడ్’ పేరుతో రాబోతోంది. వీటితో థ్రిల్లర్ మూవీ బహుముఖం లాంటి చిన్న చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

    కేవలం థియేటరే కాదు.. ఓటీటీలోనూ ఈ వారం మంచి మంచి చిత్రాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. గోపీచంద్ భీమా, దివి లంబసింగి, హను-మాన్, తంత్ర ఓటీటీలోకి వచ్చాయి. దీంతో పాటు బాలీవుడ్ మూవీ ‘ఫర్రీ’ కూడా ఓటీటీకి వచ్చింది. ఇవే కాకుండా వెబ్ సిరీస్‌, హాలీవుడ్ మూవీస్ సందడి చేయనున్నాయి. ఎక్కడ ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

    నెట్‌ఫ్లిక్స్‌
    1. టుగెదర్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 02 స్ట్రీమింగ్
    2. ఫైల్స్‌ ఆప్‌ ది ఆన్‌ ఎక్స్‌ప్లెయిన్డ్(వెబ్ సిరీస్)- ఏప్రిల్ 03
    3. రిప్ లే (వెబ్ సిరీస్)- ఏప్రిల్ 04
    4. పారాసైట్- ది గ్రే (కొరియన్ సిరీస్)- ఏప్రిల్  05
    5. స్కూప్- హాలీవుడ్ సినిమా- ఏప్రిల్ 025

    అమెజాన్ ప్రైమ్
    1. మ్యూజికా(హాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 04
    2. యే మేరీ ఫ్యామిలీ (వెబ్ సిరీస్)- సీజన్ 3- ఏప్రిల్ 04
    3. హౌ టూ డేట్ బిల్లీ వాల్ష్- (హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05

    డిస్నీ + హాట్‌స్టార్
    1. లంబసింగి- (తెలుగు సినిమా)- ఏప్రిల్ 02
    2. భీమా (టాలీవుడ్ చిత్రం)-ఏప్రిల్ 5
    3. హనుమాన్(తమిళం, కన్నడ, మలయాళం వర్షన్)- ఏప్రిల్ 05

    జీ5
    ఫర్రీ- (బాలీవుడ్ సినిమా)- ఏప్రిల్ 05

    యాపిల్ టీవీ ప్లస్
    1. లూట్ (వెబ్ సిరీస్)-సీజన్‌ 2 – ఏప్రిల్ 03
    2. సుగర్(హాలీవుడ్ చిత్రం)- ఏప్రిల్ 05

    సోనీలివ్
    1. ఫ్యామిలీ ఆజ్‌ కల్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 03

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    OTT Movies : ఈ 5 ఓటీటీ మూవీస్ అస్సలు ఒంటరిగా చూడకండి! భయంతో వణకడం ఖాయం..

    OTT Movies : ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అద్భుతమైన వెబ్ సిరీస్...

    OTT Movies : ఓటీటీ ప్రేక్షకులకు పండగే.. ఆ మూడు మూవీస్ స్ట్రీమింగ్

    OTT Movies : బడా స్క్రీన్ నుంచి ఓటీటీలో కి మూడు...

    12th Fail : OTT లోకి 12th Fail.. ఎప్పుడు..? ఎక్కడంటే..?

    12th Fail into OTT : కొన్ని సినిమాలు యూత్ కు...