Malaika Arora Gorgeous Looks :
మలైకా అరోరా ఆంట్ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ ఒక్కరికి పరిచయమే.. ఈ భామ బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ యావత్ ఇండియాకు ఈమె పరిచయమే.. నటన పరంగా అయితే ఈ ముద్దుగుమ్మ రాణించలేక పోయింది. కానీ తన హాట్ హాట్ అందాలతో మాత్రం అందరిని తన వైపుకు తిప్పుకుంది.. ఈమె హీరోయిన్ గా సక్సెస్ కాలేదు అనే చెప్పాలి.. దీంతో హీరోయిన్ నుండి ఐటెం గర్ల్ గా మారిపోయింది.
ఐటెం సాంగ్స్ తోనే మలైకా అరోరాకు ఈ రేంజ్ లో క్రేజ్ దక్కింది అనే చెప్పాలి. బాలీవుడ్ లో ఈమె హాట్ హాట్ అందాలతో ఐటెం సాంగ్స్ లో చెలరేగి స్టార్ హీరోల సినిమాల్లో చిందేసింది.. స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ హిట్ అవ్వడంతో ఈమెకు బాగా పేరు వచ్చింది..
ఇక తెలుగులో కూడా మలైకా గబ్బర్ సింగ్ లో చేసిన కెవ్వు కేక ఇప్పటికి ఊపు తెప్పిస్తుంది. ఈ సాంగ్ తోనే ఇక్కడ కూడా ఈమె అందాల బాంబు గా అందరికి పరిచయం అయ్యింది. అయితే మలైకా వయసు పెరుగుతున్న కూడా ఈమె అందాల ఆరబోత మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.. ఐదు పదుల వయసులో కూడా ఏ మాత్రం హద్దులు లేకుండా గ్లామర్ ఒలకపోస్తూ చెలరేగి పోతుంది.
తాజాగా మరోసారి హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. క్లివేజ్ అందాలనే హైలెట్ చేస్తూ ఈమె చేసిన అందాల జాతరకు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.. ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.. క్లివేజ్ షోతో హాట్ లుక్ లో కేక పెట్టిస్తున్న ఈ పిక్స్ చుస్తే చూపరుల మతులు పోవాల్సిందే.. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి..