33.1 C
India
Sunday, April 28, 2024
More

    Malaika Arora Traditional Look : 50 ఏళ్ల వయసులో కత్తిలాంటి అందాలతో మలైకా అరోరా.. చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Date:

    malaika arora latest traditional photos viral in social media
    malaika arora latest traditional photos viral in social media

    Malaika Arora Traditional Look :

    బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆమె గురించి ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. పైగా ఆమె చూపించే అందాలు మామూలుగా ఉండవు. అసలు యాభై ఏళ్లకు దగ్గర అవుతున్నా సరే కుర్రాల్లకు కత్తిలాంటి అందాలతో కునుకు లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.

    కుర్ర బ్యూటీలకు ఏం తక్కువ కాని అందాలతో మంటలు రేపుతూనే ఉంటుంది. ఈ బ్యూటీ గతంలో హీరోయిన్ గా చేసినా సక్సెస్ కాలేదు దీంతో హీరోయిన్ నుండి ఐటెం గర్ల్ గా మారిపోయింది. ఆ క్రేజ్ తోనే సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెండ్లి చేసుకుంది. ఓ కొడుకు పుట్టిన తర్వాత అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత విడిగానే ఉండిపోయింది.

    ఇక తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఇప్పుడు పీకల్లోతు డేటింగ్ లో ఉంది. ఇద్దరూ కలిసి ఫారిన్ టూర్లకు కూడా వెళ్తున్నారు. బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోవట్లేదు. ఇక మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ అందాలను ఘాటుగా ఆరబోస్తూ ఉంటుంది.

    తాజాగా మరోసారి సోషల్ మీడియాలో రెచ్చిపోయింది. ఇందులో హాట్ హాట్ గా పరువాలను మొత్తం ఆరబోసింది. ఐదు పదుల వయసులో కూడా ఏ మాత్రం హద్దులు లేకుండా గ్లామర్ ఒలకపోస్తూ చెలరేగి పోయింది. క్లివేజ్ షోతో హాట్ లుక్ లో కేక పెట్టిస్తున్న ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా...

    Malaika Arora : నాకు ఆ భంగిమలో సె చేయడం ఇష్టం.. మలైకా అరోరా బోల్డ్ కామెంట్లు..!

    Malaika Arora : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. కావాలనే ఫేమస్...

    Malaika Arora: 50 ప్లస్ లో కూడా మలైకా అందాలతో విందు చేస్తూనే ఉంది..

    Malaika Arora: మలైకా అరోరాకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆమెకు 50...

    Malaika Arora : మలైక అరోరా అందాల సునామీ.. 50 ఏళ్ల ఏజ్ లో పరువాల జాతర..

    Malaika Arora : మలైకా అరోరా అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు.....