38.8 C
India
Friday, May 10, 2024
More

    Malaika Arora : మలైక అరోరా అందాల సునామీ.. 50 ఏళ్ల ఏజ్ లో పరువాల జాతర..

    Date:

    Malaika Arora :
    మలైకా అరోరా అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతీ ఒక్కరికి పరిచయమే.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ యావత్ ఇండియాకు ఈమె పరిచయమే.. నటన పరంగా అయితే ఈ ముద్దుగుమ్మ రాణించలేక పోయింది. అందుకే ఈ బ్యూటీ హీరోయిన్ గా నిలవలేక పోయింది.
    అయితే ఈ భామ నటిగా రాణించలేక పోయినప్పటికీ తన హాట్ హాట్ అందాలతో మాత్రం అందరిని తన వైపుకు తిప్పుకుంది.. ఈమె హీరోయిన్ గా సక్సెస్ కాలేదు.. హీరోయిన్ నుండి ఐటెం గర్ల్ గా మారిపోయింది. ఐటెం సాంగ్స్ తోనే మలైకా అరోరాకు ఈ రేంజ్ లో క్రేజ్ దక్కింది.. బాలీవుడ్ లో ఈమె హాట్ హాట్ అందాలతో ఐటెం సాంగ్స్ లో చెలరేగి స్టార్ హీరోల సినిమాల్లో చిందేసింది..
    స్టార్ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ హిట్ అవ్వడంతో ఈమెకు బాగా పేరు వచ్చింది.. తెలుగులో కూడా మలైకా గబ్బర్ సింగ్ లో చేసిన కెవ్వు కేక సాంగ్ చేసి అందరిని తన వైపుకు తిప్పుకుంది. మలైకా వయసు పెరుగుతున్న కూడా ఈమె అందాల ఆరబోత మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.
    ఐదు పదుల వయసుకు దగ్గర అవుతున్న కూడా ఏ మాత్రం హద్దులు లేకుండా గ్లామర్ ఒలకపోస్తూ చెలరేగి పోతుంది. తాజాగా మరోసారి హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. వైట్ గౌనులో బ్యాక్ అందాలతో పాటు క్లివేజ్ అందాలను హైలెట్ చేస్తూ చేసిన బోల్డ్ షోకు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.. ఈ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి..

    Share post:

    More like this
    Related

    Bhumi Pednekar : భూమి పెడ్నేకర్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

    Bhumi Pednekar : ELLE మ్యాగజైన్ కోసం భూమి పెడ్నేకర్ ఇటీవల...

    Favorite Places in India : ఇండియాలో ఇష్టమైన ప్రాంతాలు ఇవే

    Favorite Places in India : వేసవి కాలం. విద్యాసంస్థలకు సెలవు....

    Hardik Pandya : హర్ధిక్ తీరు బాగోలేదు..

    Hardik Pandya : ముంబయి ఇండియన్స్ టీం అయిదు సార్లు ఐపీఎల్...

    Anchor Sravanti : స్రవంతి చొక్కారపు అందాల ఆరబోత..

    Anchor Sravanti : తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో యాంకర్ స్రవంతి చొక్కారపు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా...

    Malaika Arora Traditional Look : 50 ఏళ్ల వయసులో కత్తిలాంటి అందాలతో మలైకా అరోరా.. చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Malaika Arora Traditional Look : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా...

    Malaika Arora : నాకు ఆ భంగిమలో సె చేయడం ఇష్టం.. మలైకా అరోరా బోల్డ్ కామెంట్లు..!

    Malaika Arora : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. కావాలనే ఫేమస్...

    Malaika Arora: 50 ప్లస్ లో కూడా మలైకా అందాలతో విందు చేస్తూనే ఉంది..

    Malaika Arora: మలైకా అరోరాకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆమెకు 50...