25.9 C
India
Monday, December 15, 2025
More

    Malaika Arora : కెవ్వు కేక’ ఐటమ్ సాంగ్ లో ఆడిపాడిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఎలా తయారయ్యిందో చూస్తే నోరెళ్లబెడుతారు!

    Date:

     

    Malaika Arora : కొన్ని ఐటం సాంగ్స్ సినిమాకే మంచి హైప్ పెంచుతాయి. కలకాలం గుర్తుండిపోతాయి. ఇక వాటిని ఎన్నిసార్లు విన్నా బోర్ అనిపించదు. పైగా ఎప్పుడూ ఫ్రెష్ గానే అనిపిస్తుంది. సాధారణ హీరోయిన్ల కంటే ఐటం సాంగ్ చేసే ఐటం గర్ల్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఫలాన ఐటం సాంగ్ ఫలానా ఐటం గర్ల్ అయితేనే సూట్ అవుతుందని చెప్తారు దర్శకులు.

    గబ్బర్ సింగ్ లో ఒక ఐటం సాంగ్ గుర్తుందా..? ‘కెవ్ కేక ఓ బాబాజీ కెవ్ కెవ్ కేక’. ఈ ఐటం సాంగ్ సినిమా మొత్తానికే హైప్ ను పెంచేసింది. హరీశ్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ లో ఈ ఐటం సాంగ్ ఉంటుంది. ఈ సినిమా ముందు వరకు వరుస ఫ్లాపులతో ఉన్న  పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దాదాపు ఈ సినిమా వచ్చి 1 1 సంవత్సరాలు అవుతోంది.

    వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు కూడా తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది గబ్బర్ సింగ్. సినిమా హిట్ లో ప్రధాన భూమిక పోషించినవి పాటలు కూడా. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందే పాటలు రిలీజ్ అవుతాయి. అలా అయిన గబ్బర్ సింగ్ పాటలు ప్రతీ ఒక్కరిని థియేటర్ వైపునకు నడిపించాయి అనడంలో సందేహం లేదు. ఇందులో చిన్నారుల నుంచి వృద్ధులను కూడా లేపి డాన్స్ చేయించిన సాంగ్ కెవ్ కేక. థియేటర్ లో అందరూ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్ జోష్ వేరే లెవలనే చెప్పాలి.

    ఇక ఆయనతో పాటు కలిసి చిందేసింది ఎవరో తెలుసా.. ఆమె ‘మలైకా అరోరా’. ఈమె బాలీవుడ్ లో బాగా  హీరోయిన్ గా స్టార్ డమ్ కూడా సంపాదించుకుంది. కానీ టాలీవుడ్ లో పెద్దగ పరిచయం లేదు. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ కు ధీటుగా డాన్స్ చేసింది మలైకా అరోరా. సినిమా రిలీజై 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పడు ఆమె ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు. ఇప్పటికీ అలాగే అంతే అందంతో ఉంది ఈ భామ. గబ్బర్ సింగ్ తర్వాత చాలా చిత్రాల్లో మంచి మంచి క్యారెక్టర్ చేసింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malaika Arora Is Injured : మలైకా అరోరాకు భారీ గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్..!

    Malaika Arora Is Injured : బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా...

    Malaika Arora Traditional Look : 50 ఏళ్ల వయసులో కత్తిలాంటి అందాలతో మలైకా అరోరా.. చూస్తే మెంటలెక్కాల్సిందే..!

    Malaika Arora Traditional Look : బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా...

    Malaika Arora : నాకు ఆ భంగిమలో సె చేయడం ఇష్టం.. మలైకా అరోరా బోల్డ్ కామెంట్లు..!

    Malaika Arora : ఈ నడుమ హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. కావాలనే ఫేమస్...

    Malaika Arora: 50 ప్లస్ లో కూడా మలైకా అందాలతో విందు చేస్తూనే ఉంది..

    Malaika Arora: మలైకా అరోరాకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు ఆమెకు 50...