33.2 C
India
Sunday, May 19, 2024
More

    Chiranjeevi Remuneration : ‘భోళా శంకర్’కు ఒక్క రూపాయి తీసుకోని మెగాస్టార్! ఎందుకంటే?

    Date:

    Chiranjeevi Remuneration :

    తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చిరంజీవి ఇమేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన కనిపిస్తే చాలు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులకు కూడా పూనకాలే వస్తాయి. ఇంతటి క్రేజ్ ఉన్న నటుడు ఒక్కో సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో సాధారణంగా ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన రీసెంట్ గా చేస్తున్న ‘భోళా శంకర్’ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ఆయన రెమ్యునరేషన్ విషయంలో ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ అయ్యింది. అదేంటంటే ఈ సినిమా కోసం ఆయన ఒక్క రూపాయి కూడా తసుకోలేదట.

    అయితే, చాలా కాలం రాజకీయాల్లో ఉన్న ఆయన మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి తన చివరి సినిమాలు గాడ్‌ఫాదర్, వాల్తేర్ వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భోళా శంకర్ కు మంచి డిమాండ్ వచ్చేలా కనిపిస్తుంది. దీంతో థియేట్రికల్ రైట్స్ ను భారీగా విక్రయిస్తున్నారు. డిజిటల్ హక్కుల ద్వారా ఇప్పటికే బాగా వచ్చింది. వీటన్నింటి నేపథ్యలో మూవీ లాభాల్లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

    ‘భోళా శంకర్’ సినిమాను నిర్మాత అనిల్ సుంకర, క్రియేటివ్ కమర్షియల్స్ కలిసి నిర్మించాయి. దర్శకుడు మెహర్ మెహర్ దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. దీంతో చిరంజీవికి హ్యాట్రిక్ ఖాయమని ఫ్యాన్స్ గంపెడాశతో ఉన్నారు. గురువారం (జూలై 27)న  రిలీజైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరంజవి సరసన తమన్నా నటిస్తుండగా చెల్లెలిగా కీర్తి సురేశ్ కనిపిస్తుంది. సుశాంత్ కూడా లీడ్ రోల్ చేస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చాడు. ఆగస్ట్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తమిళం మూవీ ‘వేదాళం’కు రీమేక్‍గా భోళా శంకర్ వస్తుంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    Aditi Rao Hydari : మ్యారేజ్ గురించి ఓపెన్ అయిన అదితి రావు హైదరీ.. ఆ రోజు గుళ్లో ఏం జరిగిందంటే?

    Aditi Rao Hydari : అదితి రావు హైదరీగురించి ప్రత్యేకంగా పరిచయం...

    Directors Day : ఒకే వేదికపై రెండు సినిమాలు ప్రారంభం!

    చిత్రం: సీత ప్రయాణం కృష్ణతో బ్యానర్: ఖుషి టాకీస్ నటీనటులు: రోజా ఖుషి, దినేష్,...