38.1 C
India
Sunday, May 19, 2024
More

    Review : మిషన్ ఇంపాజిబుల్ 7 రివ్యూ అండ్ రేటింగ్..

    Date:

    Mission Impossible
    Mission Impossible

    Review మన ఇండియన్ సినిమా దగ్గర హాలీవుడ్ సినిమాలను కూడా ఆదరిస్తారు అని అందరికి తెలుసు.. మరీ ముఖ్యంగా కొన్ని హాలీవుడ్ ఫ్రాంచైజీలకు ఇండియాలో వేరే లెవల్లో డిమాండ్ ఉంది.. స్పైడర్ మాన్, అవతార్, అవెంజర్స్ వంటి హాలీవుడ్ సినిమాల సీక్వెన్స్ కోసం మన ఇండియన్ ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు.. మరి తాజాగా హాలీవుడ్ నుండి వచ్చిన సీక్వెన్స్ లో మిషన్ ఇంపాజిబుల్ ఒకటి..

    యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికీ మిషన్ ఇంపాజిబుల్ చాలా ఇష్టం అనే చెప్పాయి. మరి అలాంటి వారి కోసమే జులై 12న వరల్డ్ వైడ్ గా మిషన్ ఇంపాజిబుల్ 7 విడుదల కానుంది.. ఇప్పటికే ప్రీమియర్స్ కూడా విడుదల అయ్యి మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇక ఇక్కడ ఈ రోజు రిలీజ్ కాబోతున్న మిషన్ ఇంపాజిబుల్ 7 రివ్యూ అండ్ రేటింగ్ ఒక్కసారి చూసేద్దాం..

    కథ :

    మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన ప్రాంచైజీ అన్నిటిలో ఒకటే కథ.. హీరో ఈథన్ ( టామ్ క్రూజ్) తన టీమ్ తో ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును ఎలా అడ్డుకున్నాడు? దాని నుండి ఎలా కాపాడాడు? ఒక మిషన్ ను ఎలా పూర్తి చేస్తాడు ? అనే దాని పైనే ఈ కథ మొత్తం నడుస్తుంది..

    విశ్లేషణ :

    ఇటువంటి యాక్షన్ సినిమాలకు పెద్దగా కథతో సంబంధం ఉండదు.. ఆ సినిమా ఆద్యంతం రోలర్ కోస్టార్ రైడ్ లానే సాగుతుంది.. ప్రేక్షకులు కూడా అలాగే సాగాలని కోరుకుంటారు.. ఇక ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ 7 గత సిరీస్ ల కంటే డబల్ యాక్షన్ తో తెరకెక్కింది.. చూసే ఆడియెన్స్ కు ఈ సిరీస్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉంటుంది.. ప్రతీ యాక్షన్ సన్నివేశం కూడా ఆడియెన్స్ కు కిక్ ఇస్తుంది.. ఇక క్లైమాక్స్ అయితే ఊపిరి బిగబట్టి మరీ చూడాల్సిందే..

    మిషన్ ఇంపాజిబుల్ 7 లో హీరో ఈసారి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తాడు.. ఈ చిత్రానికి పార్ట్ 2 కూడా ఉండగా అందులో ఈ విలన్ ను రివీల్ చేయనున్నారు.. ఇక ఈ సీక్వెల్ కు పెర్ఫెక్ట్ ఎండింగ్ అనే చెప్పాలి.. డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈసారి కూడా ఆడియెన్స్ కు బెస్ట్ యాక్షన్ మూవీను అందించారు అనే చెప్పాలి..

    ప్లస్ పాయింట్స్ :

    యాక్షన్ సీక్వెన్స్
    విజువల్స్
    టామ్ క్రూజ్
    క్లైమాక్స్

    మైనస్ పాయింట్స్ :

    విలన్ లేకపోవడం
    గత చిత్రాలతో పోలికలు

    చివరిగా.. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు ఇది ఐ ఫీస్ట్ అనే చెప్పాలి.. మిషన్ ఇంపాజిబుల్ 7 ను బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పవచ్చు..

    రేటింగ్ : 3.5/5

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related